"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
'''ఇతరభాషలో పేరు ''':సంస్కృతంలో ధూప/కుందుర/అజకర్ణ,హిందిలో ఖరుబ/సఫేద్ దామరు,మరాఠిలో ధూప/రాల్,తెలుగులో ధూప,కేరళలో పైని,తమిళంలో ధూప్/పినె,కర్నాటకలో ధూప/సాల్ ధూప.ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ(Indian copal tree).
 
ఈ చెట్లు తేమకల్గినతేమకలిగిన సతతహరిత మరియు పార్శిక హరితఅడవులో అధికంగా వుండును.పశ్చిమకనుమల్లో పర్వతపాదప్రాంతాలలో కర్నాటకనుండి కేరళ వరకు,అలాగే దక్కను పీఠభూమిలోను వ్యాప్తి కలదు.సముద్రమట్టం నుండి 60 నుండి 1200మీటర్ల ఎత్తులో(altitude)పెరుగును.మహరాష్ట్ర,ఒడిస్సాలో కూడా కొంతమేరకు వ్యాపించి వున్నాయి.ఇతరదేశాలకొస్తె ఈస్ట్ఇండిస్ లో కలవు.గింజలనుండి తీసిన నూనెను'''ధూప నూనె'''అందురు.ధూపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండుటవల్ల ధూపనూనెను,ధూప కొవ్వు/బట్టరు అనికూడా పిలవడంకద్దు.
 
'''ధూప నూనె'''= ప్రధాన వ్యాసం '''[[ధూప నూనె]]''' చూడండి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862633" నుండి వెలికితీశారు