త్యాగరాజు కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 137:
రామ ముగజీతరాజ

రామ భక్త సమాజ

రక్షిత త్యాగరాజ

== గంధము పూయరుగా... ==
గంధము పూయరుగా

పన్నీరు గంధము పూయరుగా

అందమైన ఎదునందుని పైని

కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా

కస్తూరి తిలకము దిద్దరుగా

కళకళమని ముఖకళగని సొక్కుచు

పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా

బంగారు చేలము గట్టరుగా

మాలిమితో గోపాల బాలులతో

నాల మేపిన విశాల నయనునికి "చేలము"

హారతులెత్తరుగా

ముత్యాల హారతులెత్తరుగా

నారీమణులకు వారము యవ్వన

వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా

మనసారా పూజలు చేయరుగా

జాజులు మరివిర జాజుల దవనము

రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"https://te.wikipedia.org/wiki/త్యాగరాజు_కీర్తనలు" నుండి వెలికితీశారు