జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి 122.169.247.93 (చర్చ) చేసిన మార్పులను Kvr.lohith యొక్క చివరి కూర్పు వరకు తిప్...
చి Wikipedia python library
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
జంధ్యాల [[1951]] [[జనవరి 14]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]లో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండీనుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ''ఏక్ దిన్ కా సుల్తాన్'', ''గుండెలు మార్చబడును'' ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
 
[[1974]] లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]], [[అడవిరాముడు]], [[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]] వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. [[ముద్దమందారం]] సినిమాతో దర్శకుడిగా మారి, [[శ్రీవారికి ప్రేమలేఖ]] వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.