ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
కాంట్రాక్టర్లు లాభాల కోసం కల్లు కల్తీ చేస్తున్నారనీ, తాముకాదనీఅంటారు. మేం వృత్తిని తల్లిగా భావిస్తాం. కల్తీ ఆలోచనే మాకు రాదు. తీసిన కల్లును శుభ్రం చేయటానికి, చీమలు బయటకి రావటానికి మంగకాయలు వాడతాం. దాని వల్ల కల్లు కల్తీ కాదు. శుభ్రం చేసిన కల్లు తెల్లటి నుర గతో ఉంటుంది. మత్తు విషయానికి వస్తే నేల, చెట్టును బట్టి 2.5శాతం నుంచి 7 శాతం వరకు కల్లులో ఆల్క హాల్‌ ఉంటుంది' అంటారు.కల్లు రుచిలో తీపి పులుపు గురించి చెబుతూ నిల్వ ఉంచేకొద్దీ కల్లు పులుస్తుందనీ, బాగాపులుపు కావాలం టే ఎండలో కాసేపు ఉంచుతారు. `తీపి కల్లు కావాలంటే తీసిన వెంటనే ఇస్తారు. క్లోరో హైడ్రేట్‌, కట్టామిట్టా, సిల్వర్‌ నైట్రేట్‌ వంటి మాదక ద్రవ్యాలతో కల్తీ చేసేవారూ ఉన్నారు.ఒక్క క్వింటాల్‌ క్లోరో హైడ్రే ట్‌‌‌తో20 వేల లీటర్ల కల్లు తయారవుతుంది. తెల్లరంగు రావటానికి సిల్వర్‌ పౌడర్‌ వాడతారు కల్లు వృత్తిలో వేలం పాటల విధానాన్నిప్రవేశపెట్టటంతో స్వయంగా చెట్టెక్కి కల్లుతీసి అమ్ముకునే గీత వృత్తిలో వేతన కార్మికులు ప్రవేశించారు.ఫలితంగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత వృత్తిదారుడు కాంట్రాక్టరుపై ఆధారపడే పరిస్థితి దాపురించింది.బోగస్‌ సొసైటీలు,బోగస్‌ సభ్యత్వాలు లెక్కకు మించి పెరుగుతున్నాయి.
 
[[దస్త్రం:Kallu kumda 1.JPG|thumb|right|కల్లు కుండను కట్టిన ఈత చెట్టు. నిజామాబాద్ వద్ద తీసిన చిత్రము]]
 
వృత్తికి రక్షణలేదు
దిగుమతులపై ఆంక్షలు ఎత్తివే యబడ్డాయి. మధ్యపాననిషేధం సడలింపుతో కారుచౌక గా చీప్‌ లిక్కర్‌ అందుబాటులోకివచ్చింది. నిజంగా వృ త్తిపై ఆధారపడి జీవించేవారికిఇది పెద్ద పోటీ అయ్యింది. రెంటల్‌స్ పెంచటంతో సాధారణ గీతకార్మికులకు వృత్తి అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా గీత కార్మికుల వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 1400 కల్లు కాంపౌం డ్లను ప్రభుత్వం రద్దు చేయటంతో వృత్తి కోల్పోయిన 25 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బోగస్‌ సొసైటీ లను, అక్రమ వ్యాపారాన్ని కులంపేర సమర్థించేవారి సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వేతన కార్మికులకు సరైన వేతనాలు, రక్షణ లేకుండా పోయింది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించడంతో చెట్లను నరికేస్తున్నారు. భూస్వాములు ఇదే అదనుగా భావించి అదనంగా చెట్టు పన్ను అంటూ వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే కిరోసిన్‌ పోసి నిప్పు పెడుతు న్నారు. లేదా చెట్లను నరికేస్తున్నారు.చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందిన గీత కార్మికులకు ఎక్‌‌సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ర్టంలో కల్లు సొసైటీలను (టిఎఫ్‌టిమరియు టిసిఎస్‌) ఎకై్సజ్‌ శాఖ పరిధిలో నుంచి కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ఈడిగ" నుండి వెలికితీశారు