జిడోవుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q198504 (translate me)
చి Wikipedia python library
పంక్తి 10:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#ఎముక మూలుగ సమస్యలు: ఎనిమియా ( రక్తంలొ హొమొగ్లొబిన్ స్థాయి పడి పొవటం ) , రక్తంలొ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపొవటం లాంటివి. అలసట, అకలి మందగించటం, కళ్ళు పసుపు రంగులొనికి మారటం, చర్మం కాంతిని విహీనం కావటం, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బందులు దీని ప్రదాన లక్షణాలు.[[దస్త్రం:240px-Symptoms_of_anemia.png |left|thumbnail]]
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొమధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# Myopathy:చాల అరురుగా వస్తుంది.కండరాలకు (గుండె తొ సహా)నష్టాన్ని చేకురుస్తుంది. Zidovudine ను దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది.కండరాలలొ నొప్పి దీని ప్రధాన లక్షణం.
# సాదారణంగాసాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం,ఎదలొ కాలటం(Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, అనిమియా వచ్చివుంటె, ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొ ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెకప్రత్యేక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్బవతిగర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయి.
అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్బవతిగర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జిడోవుడిన్" నుండి వెలికితీశారు