జీవన తీరాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 17:
కృష్ణంరాజు, జయసుధలకు ఒక కుమారుడు. పది వర్షాల తరువాత ఆ కుమారుడూ, మరియు శివాజీ గణేషన్ పెంచుకుంటున్న కుమారుడు ఒకే పాఠశాలలో చేరతారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులవుతారు. కానీ అనాథ అని శివాజీ గణేషన్ పెంచుకుంటున్న రవిని అందరూ ఏడిపించటంతో జయసుధ కుమారుడైన కిరణ్ అతనికి తోడుగా నిలుస్తాడు. కాని తోటి వారి భాదలు తట్టుకోలేని రవి జగ్గు అనే రౌడీతో జగకూడతాడు. శివాజీ గణేషన్ బెల్టుతో తన్ను తాను కొట్టుకోవటంతో రవిలో మార్పు వస్తుంది.
 
పాఠశాలలో తరువాత ఒకరోజు తోటి విధ్యార్థివిద్యార్థి ఏడిపించటంతో, రవి అతన్ని ఇనుప సువ్వ తీసుకోని చంపుతా అని వెంటబడతాడు. కిరణ్ అడ్డుకోవాలని ప్రయత్నించి కారు క్రింద పడి మరణిస్తాడు.
 
తరువాత ఒక రోజు రవి పాఠశాలకు వెళ్తుంటే జగ్గు నగలు దొంగతనం చేసి పోలీసులు వెంటబడటంతో నగలు రవి చేతిలో ఉంచి పారిపోతాడు. పోలీసులు రవిని అరస్టు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/జీవన_తీరాలు" నుండి వెలికితీశారు