జూలై 16: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 149 interwiki links, now provided by Wikidata on d:q2731 (translate me)
చి Wikipedia python library
పంక్తి 17:
* [[1965]] - 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
* [[1969]] - అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
* [[1979]] - సద్దాం హుస్సేన్ , ఇరాక్ అద్యక్షుడుఅధ్యక్షుడు అయ్యాడు.
* [[1990]] - భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో చాలా పెద్ద భూకంపం.
 
"https://te.wikipedia.org/wiki/జూలై_16" నుండి వెలికితీశారు