టెనొఫవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 12:
#ఎముకల సమస్యలు: క్లినికల్ ట్రయల్స్ తెలిందెంటంటె ఈ మందు నడుము మరియు వెన్నముక ఎముకలలోని bone in mineral density (BMD) ను తగ్గించటం జరిగింది. మీకు నడుమునొప్పి కాని వెన్నముక్క నొప్పి కాని వస్తె వెంబడె మీ డాక్టరుకు తెలపండి. Calcium మరియు Vitamin D తీసుకొంటె ఎంతవరకు ఈ దుష్ప్రబావాన్ని తగ్గించవచ్చొ తెలియదుకాని ఈ మందు తీసుకొనె వాళ్లు ఈ మాత్రలను వేసుకొవటం మంచిది.
#కిడ్ని సమస్యలు: ఈ మందు వేసుకునె వాళ్లలొ కిడ్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకొసం మీ డాక్టరు "creatinine clearance" చెస్తు మీ కిడ్నిలు ఎలా పని చేస్తున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ టెస్టును బట్టి మీకు టెనొపవిర్ ను కొనసాగించాలొ లేదొ మీ డాక్టరు నిర్ణయిస్తాడు.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొమధ్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాదారణంగాసాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం,ఎదలొ కాలటం(Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకూడదంటే?==
"https://te.wikipedia.org/wiki/టెనొఫవిర్" నుండి వెలికితీశారు