టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 129 interwiki links, now provided by Wikidata on d:q11035 (translate me)
చి Wikipedia python library
పంక్తి 17:
 
సుమారు రెండేళ్ళ తరువాత "చిన్న పిల్లలకో ఆట బొమ్మ" అనే శీర్షిక కింద టెలిఫోన్ ని ఎలా నిర్మించాలో ప్రఖ్యాత జర్మన్ పత్రిక డీ గార్టన్ లాబ్ వివరించింది. మరో సంవత్సరం గడిచాక గీసెన్ నగరంలో నెచురల్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు రీన్ తన పరికరాన్ని అక్కడ ప్రదర్శించాడు. ప్రేక్షకుల్లోని కొందరు యువ శాస్త్రజులు అతణ్ణి ప్రశంసించారు. ఈ సమావేశంలో కొంత ప్రచారం లభించాక Annala of the physical society పత్రిక టెలిఫోన్ పై ఓ వ్యాసం రాయాలని రీన్ ని కోరింది. "సమయం మించిపోయింది. మీ పత్రికలో ప్రచురించకపోయినా నా పరికరానికి ప్రపంచమంతటా ప్రచారం లభిస్తుంది."-- అని రీస్ ప్రత్యుత్తరం వ్రాశాడు.
సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాద్యతబాధ్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెవిలో చెప్పాడట రీస్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.
 
==గ్రాహంబెల్ యొక్క టెలీఫోన్==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు