తలపాగా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 39 interwiki links, now provided by Wikidata on d:q2460567 (translate me)
చి Wikipedia python library
పంక్తి 7:
* నేత రుమాళ్ళు
* ముల్లు గుడ్డలు
దీని తయారీ యంత్రాలపై మరుయుమరియు [[మగ్గం]] పైనా జరుగుతుంది. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశమంతా యంత్రాలపై నేయబడే గుడ్డలను కాక చేనేత తలగుడ్డలనే వాడేందుకు ఆశక్తి చూపుతారు. దీనిని తయారు చేసేందుకు ఏ మగ్గం అయినా పనికి వస్తుంది. ఇవి సామాన్యంగా పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉంటాయి.
 
ఇక ప్రత్యేక తరహా తలగుడ్డల కొరకు ప్రత్యేక మగ్గాలు వాడుతారు ఇవి చీరలా అత్యంత పొడవు, వెడల్పులు కలిగి ఉంటాయి. వీటిని గుజరాతీలు, పంజాబీలు, బీహారీలు అధికంగా వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/తలపాగా" నుండి వెలికితీశారు