తెలుగు సినిమా: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  10 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
→‎పరిశ్రమ: డిజిటైజేషన్, శిక్షణా కేంద్రాలు
చి Wikipedia python library
పంక్తి 40:
[[తెలుగు సినిమాలు 2006|2006]] లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]] వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదలవిడుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు.
 
[[తెలుగు సినిమాలు 2004|2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/862996" నుండి వెలికితీశారు