తేనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 3:
[[దస్త్రం:Nectar.jpg|thumb|right|200px|కెమీలీయా పూలనుండి స్రవిస్తున్న మకరందం]]
[[దస్త్రం:Bee_on_-calyx_935.jpg|thumb|250px|పూలనుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ]]
[[తేనెటీగ|తేనెటీగలు]] పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే '''తేనె''' అంటారు. స్వచ్చమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే [[పంచదార]] కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది [[బ్యాక్టీరియా]]ని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్నిమధ్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. [[ప్లేటో]], [[అరిస్టాటిల్]], [[డిమొక్రటిస్]]... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన [[ఆయుర్వేదం|ఆయుర్వేదానికి]] తేనె ప్రాణం లాంటిది. [[శుశ్రుతసంహిత]] తేనెను తాగేమందుగా వర్ణించింది, [[శ్వాసకోశవ్యాధులు|శ్వాసకోశవ్యాధుల]]కు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.
 
== పూలనుండి మకరందము ==
పంక్తి 9:
 
 
వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మద్యభాగంలోమధ్యభాగంలో గ్రంధులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంధులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. [[కీటకాలు]] మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన [[పుప్పొడి]] సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో [[చక్కెర]] పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/తేనె" నుండి వెలికితీశారు