తైవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 17:
మింగ్ సాంరాజ్యం పతనం తర్వాత మింగ్ విశ్వాసి అయిన కాక్సింగా ప్రవేశించి ద్వీపాన్ని ఆక్రమించి 1662 నాటికి జిలాండియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత డచ్ ప్రభుత్వం మరియు సైన్యాలను ద్వీపం నుండి తరిమి కొట్టాడు. కాక్సింగ్ తంగ్నింగ్ రాజ్యాన్ని స్థాపించి (1662-1683) తైనాన్ ని రాజధానిని చేసాడు. అతడు అతడి వారసులైన జెంగ్ జింగ్ 1662-1683 వరకు ఈ ద్వీపాన్ని పాలించాడు. తరువాత రాజ్యానికి వచ్చిన జెంగ్ కెషంగ్ పాలన ఆగ్నేయ చైనాను పాలిస్తున్న క్వింగ్ సాంరాజ్యంతో నిరంతరంగా సాగించిన దాడుల కారణ్ంగాబ్ఒక సంవత్సరం కంటే ముందే ముగింపుకు వచ్చింది.
=== క్వింగ్ రూల్ ===
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దీపిడీదారులు మరియు దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు మరియు వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు మరియు దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు మరియు స్థానికులకు మద్యమధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్ మరియు పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్ట్ నుండి 1885 ఏప్రెల్ ) కొనసాగాయి. 1884 అక్టోబర్ మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిస్థంభన కొనసాగింది. 1885 మార్చ్ 31లో మత్సయకారులతో సాగించిన యుద్ధంలో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్ మరియు పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
పంక్తి 34:
=== రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ===
=== చైనా పాలన ===
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనా అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చియాంగ్ కై షెక్ నాయకత్వంలో ది చైనీస్ నేషనలిస్టులు మరియు మావో జడాంగ్ నాయకత్వంలో ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్యమధ్య తీవ్రమైన ఘర్షణలు మొదలయ్యాయి. వరుసగా కొనసాగిన కమ్యూనిస్టు చర్యలు నేషలిస్ట్ సైన్యాల ఓటమికి దారితీసాయి. కమ్యూనిస్టులు అక్టోబర్ 1 న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు.
 
1949లో చియాంగ్ తనప్రభుత్వాన్ని తైవానుకు తరలించి తైపీని ఆర్.ఓ.సికి రాజధానిని ( తైపీని కయి-షెక్ " యుద్ధసమయ రాజధాని అని పేర్కొన్నాడు)చేసాడు. అత్యధికంగా సైనికులు, కుయోమింతాంగ్ సభ్యులు , మేధావులు మరియు వ్యాపారులు మొత్తం 20 లక్షల మంది ప్రధాన భూమి అయిన చైనాను ఖాళీచేసి తైవానులో ప్రవేశించారు. వీరి రాకతో తైవాన్ ప్రజల సంఖ్య 60 లక్షలకు చేరుకున్నది. ఆర్.ఓ.సి తమతో ప్రధానభూమి అయిన చైనా నుండి అత్యధికంగా దేశీయనిధిని తీసుకువచ్చింది. చైనా బంగారం నిలువలు మరియు చైనాకరెన్సీ కూడా అందులో ఒకభాగమే. ఈ కారణంగా కుయోమింతాంగ్ తైవాన్, కిన్మెన్, మాత్స్ ద్వీపాలు మరియు డాంగ్ షా ద్వీపాలలో రెండు ప్రధాన ద్వీపాలు మరియు నాంషా ద్వీపాల మీద ఆధిపత్యం తగ్గించుకున్నాడు. కుయోమింతాగ్ క్రమంగా చైనా మొత్తం మీద పూర్తి ఆధిపత్యం సాధించాడు. ఆక్రమిత చైనాతో తైవాన్ మంగోలియా వెలుపలి ప్రాంతాలు అనుసంధానించబడ్డాయి. విజయం సాధించిన కమ్యూనిష్టులు తాము తైవాంతో చేరిన చైనా ప్రధాన భూభాగాన్ని పాలిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. అయినప్పటికీ ది రిపబ్లిక్ ఆఫ్ చైనా చాలా కాలం నిలబడలేక పోయింది.
 
1949 మే మాసంలో తైవాన్లో మార్షల్ లా ప్రకటించబడి కేంద్రప్రబుత్వం తైవానుకు మారిన తరువాత ప్రభావం చూపింది. 1987 వరకు అది రద్దు చేయబడలేదు. ఈ మద్యకాలంలోమధ్యకాలంలో తైవానులో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. వైట్ టెర్రర్ అనిపిలువబడిన ఈ కాలంలో 1,40,000 మంది ఖైదు లేక వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు కుయోమింతాంగ్ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణిచివేత చర్యలు కొనసాగాయి. మేధావులు, ఉన్నతవర్గాలవారు, సాంఘకనాయకులు మొత్తం, రాజకీయనాయకులు మొత్తం ఈ చర్యలలో తుడిచిపెట్టుకు పోయారు. 2008 వరకు ఈ చర్యలకు క్షమాపణ కోరబడలేదు. 2010 వరకు నివారణ కాని, నష్టపరిహారం కాని ఇవ్వబడలేదు.
 
కె.ఎం.టి ని అమెరికా విసర్జించింది అలాగే కమ్యూనిస్టులు తైవానును పడగొడతారని అనుకున్నారు. ఉత్తరకొరియా మరియు దక్షిణ కొరియా మద్యమధ్య కొనసాగిన ఘర్షణలు 1945లో జపాన్ వెనుకంజ తరువాత మరింత తీవ్రమై 1950 నాటికి యుద్ధానికి దారి తీసింది. యు.ఎస్ అధ్యక్షుడైన హారీ ఎస్ ట్రూమన్ కలుగ చేసుకుని 7వ సైనిక దళాన్ని తైవానుకు పంపి ప్రధాన చైనాభూభాగం మరియు తైవాన్ మద్యమధ్య ఘర్షణలు ఆపడానికి ప్రయత్నించాడు. 1952 ఆగస్ట్ 5 న జరిగిన శాంఫ్రాసింస్కో ఒప్పందం మరియు 1952 ఆగస్ట్ 5 న జరిగిన తైపీ ఒప్పందం తరువాత జపాన్ తైవాన్ మరియు పెంగూ మీద హక్కులు వదులుకున్నది. అలాగే 1942 కు ముందు చైనాతో చేసుకున్న ఒప్పందాలను కూడా వదులుకుంది. అయినప్పటికీ ఈ ఒప్పందాలలో తైవాన్ రాజ్యాధికారం ఎవరికి చెందాలన్నది పేర్కొనబడలేదు. యునైటెడ్ స్టేట్స్ కాని యుంసిటెడ్ కింగ్‌డం కాని చైనా ప్రభుత్వ అధికారాన్ని ఆర్.ఒ.సి కాని పి.ఆర్.సి కాని స్వంతం చేకుకోవడానికి అజ్ంగీకరించక పోవడమే ఇందుకు కారణం. 1950 అంతా సాగినన చైనా అంతర్యుద్ధం అమెరికా జోక్యంతో ఒక దారికి వచ్చింది. ఫలితంగా 1955 లో సినో అమెరికన్ ముచ్యుయల్ డిఫెంస్ ఒప్పందం మరియు ఫార్మోసా రిసొల్యూషన్ ఒప్పందంతో చైనా ప్రభుత్వం రూపొందించబడింది.
 
చైనా అంతర్య్ద్ధం తాత్కాలిక సంధివంటివి లేకుండా కొనసాగింది. ప్రభుత్వం తైవాన్ అంతటా సైనిక కోటలను నిర్మించింది. ఈ ప్రయత్నంలో కె.ఎం.టి సైనికులు కొత్తగా 1950 లో ప్రఖ్యాత సెంట్రల్ క్రాస్ హైవేను నిర్మించారు. 1960 వరకు రెండు వైపులా సైకులు చెదురుమదురుగా ఘర్షణలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ద్వీపం ప్రాంతాలలో రాత్రి దాడులు అనేకం జరిగాయి. 1958 లో రెండవ తైవాన్ క్రైసిస్ సమయంలో తైవాన్లో మొదటిసారిగా మిస్సైల్స్ ప్రవేశించాయి. చైనా సైనికదళం స్థాపించిన మొదటి మిస్సైల్ బెటాలియన్ 1997 వరకు నిర్వీర్యం చేయబడలేదు. 1960 -1970 మద్యకాలంలోమధ్యకాలంలో ఆర్.ఓ.సి ఏకపార్టీ విధానంతో ప్రభుత్వాధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వధనం పరిశ్రమలకు మరియు సాంకేతికాభివృద్ధికి మార్చబడింది. వేగవంతమైన ఆర్ధిక ప్రగతి తైవాన్ అద్భుతంగా వర్ణించబడింది. బాహ్యంగా చైనా ప్రధాన భూభాగం నుండి లభించిన స్వాతంత్రం మరియు వెనుక నుండి లభిస్తున్న అమెరికన్ నిధులు అలాగే తైనా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తైవాన్ వేగవంతంగ ఆర్ధిక ప్రగతి సాధించింది. 1970 నాటికి జపాన్ తరువాత వేగవంతమైన ఆర్ధిక ప్రగతి సాధించిన ఆసియాదేశంగా ఖ్యాతిగాంచింది. తైవాన్, హాంగ్‌కాంగ్, సౌత్‌కొరియా మరియు సింగపూర్ ఆసియన్ పులులుగా గుర్తింపబడ్డాయి. 1970 వరకూ ప్రచ్చన్న యుద్ధం కారణంగా పలు పశ్చిమదేశాలు మరియు ఐఖ్యరాజ్య సమితి చైనామీద ఆర్.ఓ.సి ఆధిపత్యాన్ని గౌరవించాయి. ప్రత్యేకంగా సినో-అమ్నెరికన్ ఒప్పందం ముగింపుకు వచ్చేవరకు పలు దేశాలు పి.ఆర్.సి తో దౌత్యసంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహం చూపాయి.
 
1970 వరకు పశ్చిమదేశాలు చైనా ప్రభుత్వాన్ని అప్రజాస్వామ్య దేశంగా పరిగణించాయి. మార్షల్ లా అమలు చేయడం, ప్రతిపక్షాలను అణిచివేయడం మరియు మాధ్యమాన్ని నియంత్రించడం ఇందుకు ప్రధానకారణం. కె.ఎం.టి కొత్త పార్టీలు తలెత్తడానికి అనుమతించలేదు. ఉనికిలో ఉన్న పార్టీలు కె.ఎం.టితో పోటీచేసే శక్తి కలిగినవి కాకపోవడం ప్రజాస్వామ్య ఎన్నికలు జరగడానికి అవరోధంగా నిలిచాయి. 1970-1990 మద్యకాలంలోమధ్యకాలంలో తైవాన్ సంస్కరణలను మరియు సాంఘిక మార్పులను చేయడం వలన తైవాన్ కు ప్రజాస్వామ్య అంతస్థు తీసుకువచ్చింది. 1979 లో కావోహ్సియుంగ్ సందర్భంలో స్వాతంత్రానికి ముందే చేసిన స్వాతంత్ర ప్రకటన తరువాత ఆధిపత్యం చేత అణిచివేయబడినా ప్రస్థుతం ఈ రోజు మానన హక్కుల దినంగా జరుపుకొనబడుతుంది.
 
=== స్వాతంత్రం ===
[[File:Chiang Kai-shek memorial amk.jpg|thumb| Chiang Kai-shek Memorial Hall]]
 
1980 మద్యమధ్య కాలంలో అధ్యక్షుడైన " చియాంగ్ కై-షెక్ " తరువాత అధ్యక్షపదవి చేపట్టిన ఆయన కుమారుడైన " చియాంగ్ చింగ్-కుయో " స్వేచ్చాయుత రాజకీయ వ్యస్థను స్థాపించే ప్రయత్నాలు ప్రారంభించాడు. 1994లో యువ చియాంగ్ తైవానీలో జన్మించి యు.ఎస్ లో విద్యాభ్యాసం చేసిన సాంకేతిక నిపుణుని " లీ టెంగ్-హ్యూ " ఉపాధ్యక్షుడినిగా ఎన్నుకున్నాడు. 1986లో కె.ఎం.టి కి వ్యతిరేకంగా స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ అయిన డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ స్థైంచబడింది. తరువాత ఒక సంవత్సరానికి చియాంగ్ చింగ్- కుయో ప్రధాన ద్వీపంలో మార్షల్ లా ను రద్దు చేసాడు. (1979లో పెంగ్యూ ద్వీపంలో, 1992 మాత్సు ద్వీపంలో మరియు 1993లో కిన్‌మెన్ ద్వీపంలో మార్షల్ లా రద్దు చేయబడింది). స్వతంత్రం వచ్చిన తరువాత తైవాం రాజకీయ హోదా విషయంలో తిరిగి వివాదాలు తలెత్తాయి. ( ముందుజరిగిన చర్చలలో ఆర్.ఒ.సి సఖ్యపరచడం తప్ప మిగిలిన చర్చలన్నీ నిషేధించబడ్డాయి).
 
1988 లో చియాంగ్ చింగ్ -కుయో మరణం తరువాత లీ-టెంగ్ హుయీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి చైనా ప్రధాన భూభాగంలో కేంద్రీకృతమైన అధికారాన్ని తగ్గించాడు. లీ ఆధిపత్యంలో తైవానీస్ లోకలైజేషన్ మూవ్మెంట్ రూపుదిద్దుకుంది. అప్పటివరకు తైవానీయులను చైనా సంస్కృతికి చెందినవాతుగా కె.ఎం.టి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అసలైన తైవాన్ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. లీ సంస్కరణలో బ్యాంక్ నోట్ ముద్రణ, తైవాన్ భూభాగాన్ని రక్షిస్తూ తైవాన్ రాజ్యనిర్వహణ కార్యక్రమాలను ఎగ్జిక్యూటివ్ యువాన్(నిర్వహణాధికార సభ్యుల బృందం) కు తరలించబడింది. లీ ఆధ్వర్యంలో 1947 లో ఎన్నుకోబడి దశాబ్ధాల నుండి ఎన్నికలు జపబడని లెజిస్లేసువ్ యువాన్ మరియు నేషనల్ అసెంబ్లీ సభ్యులను 1991లో వారిని వత్తిడి చేసి రాజీమాచేయించారు. చైనా ప్రధాన భూభాగం నియోజకవర్గాల స్థానాలకు 4 దశాబ్ధాలకు ఎన్నికలు జరగలేదు. అప్పటికే నామమాత్రంగా ఉన్న లెజిస్లేటివ్ యువాన్ రద్దుచేయబడింది. ఫలితంగా ఆర్.ఒ.సి న్యాయపరిధి నుండి చైనా ప్రధానభూభాగం మరుయుమరియు వైస్ వర్స తొలగించబడ్డాయి. తవానీస్ హాకియన్ ప్రసారమాధ్యమం మరుయుమరియు పాఠశాలల మీద ఉన్న నిర్భంధాలు తొలగించబడ్డాయి.
 
1990 వరకు ప్రజాప్రభుత్వ సంస్కరణలు కొనసాగాయి. 1996లో లీ టెంగ్-హుయీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైయాడు. ఈ ఎన్నికలు ఆర్.ఒ.సి చరిత్రలో మొదటి స్వతంత్ర ఎన్నికలుగా గుర్తించబడ్డాయి. లీ తరువాత పరిపాలన సమయంలో భూమి మరియు ఆయుధాల విడుదల విషయంలో లంచం తీదుకున్న వివాదంలో చిక్కుబడి పోయాడు. అయినప్పటికీ ఎలాంటి ఆయన మీద చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. 2000 లో మొదటిసారిగా కె.ఎం.టి కి చెందని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడైన చెన్ షుయి - బైన్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డాడు. 2004 లో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై పరిపాలన సాగించాడు. కె.ఎం.టి నాయకత్వంలో పాన్-బ్లూ మరియు చైనీయుల అభిమానులైన పాన్-గ్రీన్ పార్టీల సమైక్య డి.పి.పిగా ప్రభుత్వం ఏర్పడింది. తరువాత శాశ్వత అధికారిక స్వతంత్ర ప్రకటన చేయబడింది.
పంక్తి 65:
 
ద్వీపం లోని మూడింట రెండు భాగాల భూమి తూర్పు తైవాన్ భూభాగంగా భావించబడుతుంది. తూర్పు మరియు పడమర తైవాను ఖటినమైన ఐది పర్వత శ్రేణూలు విడదీస్తుంటాయి. ఈ పర్వతశ్రేణులు ద్వీపం ఉత్తర దిశ నుండి దక్షిణ సముద్ర తీరంవరకు విస్తరించి చివర చదునై చైనన్ మైదానం ఎర్పడడానికి కారణమయ్యాయి. అత్యధిక తైవానీయులు పడమరదిశలో నివాసముంటున్నారు. 3,952 మీటర్ల ఎత్తు ఉన్న
యుషాన్ లోని జేడ్ పర్వతం తైవాన్ లోని అత్యంత ఎత్తు అయిన ప్రాంతమని అంచనా. 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్‌లో ఉన్నాయి. మే మాసంలో తూర్పు ఆసియా వర్షాలు ఉంటాయి. ద్వీపం మొత్తం ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మద్యమధ్య మరియు దక్షిణ ప్రాంత తైవాన్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది
 
ప్రధాన రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్న 150 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన పెంగ్యూ ద్వీపం చైనాకు 50 కిలో మీటర్ల దూరంలొ ఉంది. ఫ్యూజియన్ తూర్పు తీరంలో ఉన్న మాత్సూ ద్వీపం రిపబ్లిక్ చైనా ఆధ్వర్యంలో ఉన్నాయి.
పంక్తి 81:
 
తైవాన్ రాజకీయ మరియు చట్టపరమైన హోదా నిరంతర వివాదస్పదమైన విషయంగానే ఉంటూ వచ్చింది. పి.ఆర్.సి పార్టీ రిపబ్లిక్ చైనా తైవాన్ మీద ఆధిపత్యం కోరడం అనుచితమని భావిస్తూ వచ్చింది.
ఆర్.ఒ.సి తైవాన్ సార్వభౌమత్వాన్ని స్థిరపరుస్తూ అధ్యక్షుని ఎన్నుకుని సైనికదళాన్ని ఏర్పరచింది. ప్రస్థుతం ఈ భూభాగంలో ఎప్పుడూ పి.ఆర్.సి ఆధిపత్యం లేనప్పటికీ అంతర్జాతీయంగా ఆర్.ఒ.సి ఇంకా రాష్ట్రంగా ఉందా లేక పనిచేయని స్థితిలో ఉందా అని భావిస్తున్నది. ఐఖ్యరాజ్యసమితి సభ్యత్వం లేక పోవడం విస్తారమైన దౌత్యసంబంధాలు లేకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. 20 సంవత్సరాలనిండిన తైవాన్ పౌరులకు 2009 న టి.వి.బి.సి నిర్వహించిన అభిప్రాయసేకరణ కార్యక్రమంలో తైవాన్ రాష్ట్ర అంతస్థును అంగీకరిస్తూ 64%, స్వతంత్ర హోదాను కోరుతూ 19% , మద్యస్తంగామధ్యస్తంగా 5% మంది అభిప్రాయాలు తెలిపారు.
 
=== పి.ఆర్.సి తో సంబంధాలు ===
పంక్తి 133:
2000 వరకు ఈ సంస్కరణలు కొనసాగాయి. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధ్యక్షస్థానాన్ని గెలుచుకుంది. కె.ఎం.టి ప్రభుత్వం పాలనాధికారాన్ని స్వంతం చేదుకుంది.2005 మే మాసంలో నేషనల్ అసెంబ్లీ పాత్లమెంటరీ స్థానాలను తగ్గించి అలాగే పలు రాజ్యాంగ సంస్కరణలు ఆచరణకు వచ్చాయి. నేషనల్ అసెంబ్లీ తనకుతానుగా వైదొలగి రాజ్యాంగ అధికారాన్ని బ్యాలెట్ ద్వారా నిర్ణయించాలని తీర్మానించబడింది.
== ప్రధాన రాజకీయ పార్టీలు ==
పి.ఆర్.సి మరియు తైవాన్ మద్యమధ్య ఘర్షణలు రాజకీయాలపై అత్యధిక ప్రభావం చూపాయి. ఏ ప్రభుత్వమైనా తైవాన్ స్వతంత్రం అనుకూలంగా స్పందించినా పి.ఆర్.సి సైనిక చర్యలను ఎదుర్కొన వలసిరావచ్చని భీతి నెలకొన్నది. తైవానుని ప్రధాన చైనాభూగంతో మిశ్రితం చేసి " ఒన్ చైనా కంట్రీ టూ సిస్టం " గా పాలించాలన్నది పి.ఆర్.సి అధికారిక విధానాలు కొనసాగాయి. అలాగే తైవాన్ స్వతంత్రేచ్చను విడనాడాలని లేకుంటే సైనికచర్య వెనుకకు తీయబడదని తెలుపుతూ వచ్చింది.
 
తైవాన్ రాజకీయ వాతావరణం రెండు ప్రధానాంశాలమీద కేంద్రీకృతమై ఉంటూ వచ్చింది. చైనా లేక పి.ఆర్.సి తో తైవాన్ సంబంధాలు ఎలా ఉన్నాయి. క్రాస్ స్ట్రెయిట్ సంభంధాలు అని పేర్కొనబడిన ఈ అంశమే రెండు రాజకీయ పార్టీలకు ప్రధానాంశం అయింది. సమైఖ్య పాన్-బ్లూ పార్టీలో అంతర్భాగాలైన ప్రొ- యునిఫికేషన్ ఆఫ్ ది క్యుమింతాంగ్, పీపుల్ ఫస్ట్ పార్టీ (ఎఫ్.పి.పి) మరియు న్యూ పార్టీ ఆర్.ఒ.సి చైనాతో చేరిన తైవాన్ మీద అధికారం కలిగి ఉన్నదని భావించి చైనాతో తిరిగి కలవడానికి మద్దతు తెలుపుతూ వచ్చాయి. ప్రతిపక్షంగా వ్యవహరించే ప్రొ -ఇండిపెండెంట్ (డి.పి.పి) మరియు తైవాన్ సాలిడరీ యూనియన్(టి.ఎస్.యు) పాన్-గ్రీన్ సంకీర్ణంలోని అంతర్భాగాలు. ఇవి తైవాన్ సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర దేశంగా భావించాయి. ఇవి తైవాన్ చైనాలో ఒక భాగమన్న వాదాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. వీరు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని అన్ని దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కలిగి ఉండాలను నిరతంతరంగా పోరు సల్పుతూనే ఉన్నాయి. పాన్-గ్రీన్ సంకీర్ణం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి ప్రత్యేకమైన కౌంటీగా ఉండాలని పి.ఆర్.ఒ సి మీద వత్తిడి తీసుకువస్తూనే ఉంది. 2007 లో
పంక్తి 140:
పాన్- బ్లూ సభ్యులు సమైఖ్య చైనా విధానాన్ని బలపరుస్తూ వచ్చారు. వారు చైనా ఒకటే ప్రభుత్వం మాత్రం ఆర్.ఒ.సి అని భావప్రకటన చేస్తూ వచ్చారు. వారు చైనాతో తిరిగి కలడానికి అనుకూలంగా ఉన్నారు. పాన్- బ్లూ ప్రధానంగా పెట్టుబడి నిబంధనలు రద్దు చేయాలని అలాగే వెంటనే చైనానుండి నేరుగా ప్రయాణసౌకర్యాలను తైవానుతో అనుసంధానం చేయాలని పి.ఆర్.సి మీద వత్తిడి తీసుకురావాలని భావించారు. తైనాన్ స్వాతంత్రం గురించి పాన్-బ్లూ విధానాకు తటస్థంంగా ఉన్నాయి. అధ్యక్షుడైన యింగ్-జియూ తన పాలనా కాలంలో చైనా ప్రధాన భూభాగంతో సమైఖ్యత కాని స్వాతంత్ర ప్రకటన కాని జరగదని ప్రకటించాడు. 2009 పరిస్థితి అనుసరించి పాన్-బ్లూ సభ్యులు చైనా ప్రధానభూమితో సంబంధాలు మెరుగుపరచుకోవాలని కోరారు. ప్రస్థుతం ఆర్ధిక సంబంధాల మీద దృష్టి కేంద్రీకరించారు.
== ప్రస్థుత రాజకీయ వివాదాలు ==
తైవాన్ రాజకీయలను పి.ఆర్.సి తో సబంధాలు ఆధిపత్యం వహిస్తూ ఉంది. గత 60 సంవత్సరాల నుండి నేరుగా విమానాలతో సహా ఏటువంటి ప్రయాణసౌకర్యాలు తైవాన్ మరియు చైనా ప్రధానభూభాగం మద్యమధ్య ఏర్పాటు చేయబడలేదు. చైనా ప్రధాన భూభాగన్లో వ్యాపారశాఖలు ఉన్న తైవానీయులకు ఇది ప్రధాన సమస్యగా మారింది. ముందు పతిపాలించిన డి.పి.పి ప్రభుత్వం ఆ ప్రయాణ అనుసంధాలు ఆర్ధిక ఏకీకరణకు దారితీస్తుందని భయపడుతూ వచ్చారు. 2006 ల్యూనార్ న్యూ ఇయర్ ఉపన్యాసంలో అధ్యక్షుడు చెన్ షుయి-బియాన్ నేరుగా ప్రయాణ సౌకర్యాల కొరకు పిలుపునిచ్చాడు. 2008 జూలై లో ప్రస్థుత కె.ఎం.టి ప్రభుత్వం తైవాన్ మరియు ప్రధాన చైనా భూభాగానికి వారంతర విమానాసేవలు మొదలైయ్యయి. 2008 డిసెంబర్‌లో ఇరు భూభాగాల మద్యమధ్య మొదటి విమానం ప్రయాణించింది.
 
2001లో సన్యుక్త రాష్ట్రాల ఆధ్వర్యంలో సైనికసేకరణ చట్టం అమలుకు తీసుకురావడం ఇతర రాజకీయవివాదాలలో ప్రధానమైనది. ఏది ఏమైనప్పటికీ 2008 లో సన్యుక్త రాష్ట్రాలు అదనపు సైన్యాలను పంపడానికి అంగీకరించలేదు. ప్రస్థుతం ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి మద్యమధ్య సంబంధాలు మెరుగుపడడమే అందుకు కారణం. ప్రభుత్వ సమాచార కార్యాలయాన్ని జాతీయ సమాచార కమీషన్ స్వాధీనపచుకోవడం మరొక వివాదాంశమైన విషయంగా భావించబడుతుంది.
 
సంకీర్ణ రాజకీయాలు వాటిలోని రాజకీయ పార్టీలు తైవాన్ రాజకీయాలలో ప్రధానానాంశాలు ఔతున్నాయి. డి.పి.పి నిర్వహణాధికారుల లంచగొండితనం వెలుగులోకి వచ్చింది. 2006లో అధ్యక్షుడు చెన్-షుయి బియాన్ లంచంతో సబంధపడినట్లు అనుమానాలు వ్యక్తమైయ్యాయి. చెన్-షుయి బియాన్ రాజకీయ మద్దతు డి.పి.పిలో చీకరావడానికి కారణం అయింది. చివరికి ఇది ఎక్స్-డి.పి.పి నాయకుడు షిహ్ మింగ్-టెక్ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కారణాఇంది. ఆవిర్భవించిన కొత్త పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయలని కోరింది. ప్రపంచలో సంపన్న రాజకీయ పార్టీగా కె.ఎం.టి తనను తాను ప్రకటించుకోవడం మరొక సంచలనవార్తగా మారింది. 2006 ముగిసేనాటికి కె.ఎం.టి చైర్మెన్ మా యింగ్ - జియూ కూడా లంచం వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ న్యాయస్థానాలు ఆయనను నిర్ధోహి అని తీర్పు ఇచ్చాయి. చెన్ షుయి- బియాంగ్ పాలన రెండు సంవత్సారాలు పూర్తి చేసుకున్న తరువాత లచం తీసుకోవడం మరియు నగదు బదిలీ వంటి అభియోగాలను ఎదుర్కొన్నాడు. ఆయన నేరాన్ని అంగీకరించిన తరువాత ఆయనకు 17 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. కె.ఎం.టి మరియు పీపుల్స్ ఫస్ట్ పార్టీ విలీనం తరువాత పాన్-బ్లూ సంకీర్ణంలో సంఘర్షణ చోటు చేసుకుంది.
== జాతీయ గుర్తింపు ==
తైవాన్ ప్రాలలో 84% ప్రజలు 1661-1895 మద్యకాలంలోమధ్యకాలంలో చైనాప్రధాన భూభాగం నుండి వలసవచ్చిన హేన్ సంతతి వారు. గుర్తించతగిన సంఖ్యలో హేన్ చైనా సంతతికి చెందిన మరొకొంత మంది 1940-1950 మద్యకాలంలోమధ్యకాలంలో తైవానుకు వలస వచ్చారు. భౌగోళికంగా వేరుపడిన ఇరు భూభాల ప్రజలు అనేక వందల సవంత్సరాలుగా సాస్కృతికంగా కలిసిమెలిసి జీవించారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఆర్.ఒ.సి మరియు పి.ఆర్.సి మద్యనెలకొన్నమధ్యనెలకొన్న విరోధభావం కారణంగా జాతీయ గుర్తింపు వివాదాలు రాజకీయ వర్ణం అద్దుకున్నాయి. ప్రాజాప్రభుత్వం స్థాపనలో భాగంగా మార్షల్ లా ఎత్తివేత ఒక ప్రత్యేక తైవానీ గుర్తింపు ( తైవాన్ గుర్తింపుకు ప్రతిగా చైనాసంతతికి చెందిన తైవానీయులు) రావడానికి కారణమైంది. ఇది రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.
ప్రధాన చైనా భూభాగం నుండి తైవాన్ ప్రత్యేక గుర్తింపు రావడం తైవాన్ స్వతంత్రతకు ఏకాభిప్రాయం కలగకపోవడానికి దాతితీసింది. పాన్-గ్రీన్ తైవాన్ స్వతంత్రం కోరుతుండగా పాన్-బ్లూ ప్రత్యేక చైనా గుర్తింపు కోరుతూ సమైఖ్య చైనా వైపు మొగ్గుచూపిస్తుంది. కె.ఎం.టి దీనిని బలహీనపరుస్తూ చైనా గుర్తింపులో భాగంగా తైవాన్ గుర్తింపు కోరుతూ ఉంది.
 
పంక్తి 164:
ఆసమయంలో తైవాన్ సైనికశక్తుల ఎప్పుడైనా పి.ఆర్.సి సైనికచర్యను ఎదుర్కొనవలసి వస్తుందో అన్నది ప్రధాన ఆందోళనగా ఉండేది. నావికాదళ దాడిగాని, వాయుమాసేనల దాడిగాని లేక మిస్సైల్ బాంబింగ్ కాని ఎదురుకావచ్చని భావిస్తూ వచ్చారు. సమీపకాలంలో 4 ఆధునిక కిడ్ క్లాస్ డిస్ట్రాయర్స్ కొనుగోలు చేయబడ్డాయి. అవి ప్రత్యేకంగా తైవాన్ వాయుమార్గం మరియు సబ్మెరీన్ దాడులను ఎదుర్కొనడానికి ఉపకరించడానికి రూపొందించబడ్డాయి. రక్షణశాఖ మంత్రి డీసెల్ పవర్ సబ్మెరీన్లు మరియు పాట్రియాట్ ఏంటీ- మిసెయిల్ బ్యాటరీలు కొనుగోలుచేయాలని ప్రణాళిక వేయగా పాన్-బ్లూ నియంత్రిత చట్టసభ నిధుల కొరత కారణంగా అడ్డగించింది. 2001 నుండి 2007 వరకు రక్షణ నిధులు నియంత్రించబడ్డాయి. 2008లో 650 కోట్ల అమెరికన్ డాలర్లు నిధులు రక్షణ వ్యవస్థకు మంజూరు చెయ్యబడ్డాయి. పాక్ త్రీ ప్యాకేజ్ పధకం కింద ఏంటీ-ఎయిర్ రక్షణ వ్యవస్థ, ఎహెచ్-64డి అటాక్ హెలికాఫ్టర్లు మరియు ఇతర ఆయుధాలు విడిభాగాలు కొనుగోలు చెయ్యబడ్డాయి. అలాగే ఆధునిక సైనిక హార్డ్‌వేర్లు కూడా అమెరికా నుండి కొనుగోలు చెయ్యబడ్డాయి. 2009 కూడా ఇవి కొనసాగాయి. ఆ.ఒ.సి ఫ్రాంస్ మరియు నెదర్లాండ్ నుండి కూడా కొంత
హార్డ్ వేర్ మరియు సైనిక ఆయుధాలను కొనుగోలు చేసారు. అయినప్పటికీ పి.ఆర్.సి వత్తిడి కారణంగా 1990 నాటికి అవి పూర్తిగా నిలిపివేయబడ్డాయి. పి.ఆర్.సి దాడిని ముందుగా ఆర్.ఒ.సి సైనిక
శక్తి. ఆర్..ఒ.సి ప్రస్థుతం పి.ఆర్.సి దాడిని ఎదుర్కోవడం లేక యు.ఎస్ సైన్యం స్పందించే వరకు అడ్డగించడం వంటి వ్యూహాలను యోచిస్తుంది. తైవాన్ మీద దాడిజరిగితే తైవానుకు రక్షణ కల్పించే నమ్మకం కాని ఒప్పందాలు కాని యు.ఎస్ ప్రభుత్వానికి తైవానుకు మద్యమధ్య జరగలేదు. 1996లో యు.ఎస్ మరియు జపాన్ మద్యమధ్య జరిగిన రక్షణ ఒప్పందం కారణంగా ఒకవేళ జపాన్ తైవాన్ రక్షణకు అనుకూలంగా స్పందించ వచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ రక్షణ ఒప్పదం లేక ఆస్ట్రేలియా వంటి యు.ఎస్ మిత్రదేశాలు తైవానుకు అనుకూలంగా స్పదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాస్థవంగా చైనాతో ఉన్న ఆర్ధిక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున ఆస్ట్రేలియాను తైవాన్ అనుకూల చర్యలను తీసుకోవడానికి అడ్డగించవచ్చు. సంయుక్త రాష్ట్రాలు ,[[ జపాన్]], [[కెనడా]], యునైటెడ్ కింగ్డం, [[దక్షిణ కొరియా]], [[ఆస్ట్రేలియా]], [[పెరూ]] మరియు [[చిలీ]] పసిఫిక్ సముద్రంలో ప్రతి 2 సవంత్సరాలకు ఒకసారి (రింపాక్) సముద్ర విన్యాసాలు ప్రాక్టిస్ చేస్తున్నాయి. వారు ఈ ప్రాంతంలో యుద్ధాన్ని నివాతించి స్థిరత్వం ఏర్పడడానికి కృషిచేయవచ్చు. తైవాన్ మీద చైనా దాడి కూడా ఇందులో ఒకటి.
 
== ఆర్ధికం ==
20వ శతాబ్ధం మద్యకాలంమధ్యకాలం నుండి ఆరంభమైన తైవాన్ వేగవణ్తమైన ఆర్ధికాభివృద్ధి మరియు పరిశ్రమాభివృద్ధి " తైవాన్ మిరాకిల్ " గా అభివర్ణించబడింది. [[సింగపూర్]], [[హాంగ్ కాంగ్]] మరియు [[దక్షిణ కొరియా ]] దేశాలతో కలిసి " ఫోర్ ఆసియన్ టైగర్లలో తైవాన్ ఒకటిగా గుర్తింపు పొందింది.
 
జపానీయుల పాలనకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో మాత్పులు తీసుకురాబడ్డాయి. ప్రయాణవసతులు, రవాణా మరియు సమాచార రంగం ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడ్డాయి. జపానీయులు విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి నిర్భంధ విద్యావిధానం అమలుకు తీదుకువచ్చారు.
పంక్తి 186:
క్రియాశీలకంగా, పెట్టుబడిదారి, ఎగుమతుల వైపు సాగిన ఆదాయం క్రమంగా తైవాన్ ప్రభుత్వం పెట్టుబడులు మరియు విదేశీ వ్యాపారం తగ్గించడానికి కారణమయ్యింది. ఈ శైలి ఆభివృద్ధని నిలిపి ఉంచడానికి కొన్ని బృహత్తర బ్యాంకులు మరియు పరిశ్రలను ప్రైవేటీకరణ చేసారు. గత మూడు దశాబ్ధాలుగా భూముల ధరలు 8% అధికమైయ్యాయి. పారిశ్రమికాభివృద్ధికి ఎగుమతులు సహకరించాయి. తైవాన్ వాజిజ్య ఆదాయం అధికంగా ఉంది. విదేశీద్రవ్యం నిలువలలో తైవాన్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. తైవాన్ మరియు రిపబ్లిక్ చైనా మరియు తైవానుకు ప్రత్యేక కరెంసీలున్నాయి.
 
1990 ఆరంభం నుండి తైవాన్ మరియు చైనా ప్రధాన భూభాగం మద్యమధ్య ఆర్ధిక సంభంధాలు బలపడ్డాయి. 2008 నాటికి తైవాన్ ప్రధాన చైనా భూభాగన్లో 15 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పి.ఆర్.సి లో 10% కంటే అధికమైన తైవానీ కూలీలు పనిచేస్తున్నారు. వారు తరచుగా తమ స్వంత వ్యాపారం వైపు మరలి పోతుంటారు. ఈ పరిస్థితికి తైవాన్ ఆర్ధికంగా సహకరించినప్పటికీ వారు తైవాన్ ఆర్ధికంగా చైనా ప్రధాన భూభాగం మీద ఆధారపడి ఉంటుందని భావప్రకటన చేస్తుంటారు. 2010 నాటికి తైవాన్ వాణిజ్యం 526 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుంది.
 
2001 లో వ్యవసాయ ఆదాయం దేశీయాదాయంలో 2% మాత్రమే. 1952 నుండి వ్యవసాయాదాయం 35% తగ్గింది. సంప్రదాయ శ్రామికులు క్రమంగా ద్వీపం వెలుపలికి పోగా ఆ స్థానాన్ని అధిక పెట్టుబడులు మరియు సాంకేతికత తత్సంభంధ పరిశ్రమలు భర్తీ చేసాయి. తైవాన్ అంతటా ఉన్నత సాంకేతిక పార్కులు ఆవిర్భవించాయి. పి.ఆర్.సి లో ప్రధాన విదేశీపెట్టుబడి దేశం ఆర్.ఒ.సి మాత్రమే. [[తాయ్‌లాండ్]], [[ఇండోనేషియా]], [[ఫిలిప్పైంస్]],[[మలేసియా]] మరియు [[వియత్నాం]] తరువాత స్థానంలో ఉన్నాయి. పి.ఆర్.సి లో తైవాన్ 50,000 వ్యాపారాలు, 10,00,000 వ్యాపారులు మరియు వాటిని ఆధారంగా జీవించే ప్రజలు ఉన్నారని అంచనా.
పంక్తి 222:
కంఫ్యూజియనిజానికి మద్దతు ఇస్తున్నారు. 2009 గణాంకాలు తైవానులో 14,993 ఆలయాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. షుమారు 1,500 మందికి ఒక ప్రార్ధనా మందిరం ఉన్నది. వాటిలో 9,202 ప్రార్ధనాలయాలు తాయిజజానికి చెందినవి. 2008 లో తైవానులో 3,262 చర్చిలు ఉన్నట్లు తెలుస్తున్నది.
== విద్య ==
తైవానులో కాలనీ పాలనా కాలంలో ఉన్నత విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అయినప్పటికీ 1945 లో తైవన్‌ను జపాన్ నుండి చైనా స్వాధీచేసుకుని వెంటనే విధ్యావిధానంలోవిద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చి అప్పుడున్న విద్యావిధానం స్థానంలో చైనా ప్రధాన భూభాగంలో ఉన్న ప్రవేశపెట్టారు. చైనా విద్యావిధానం చైనీస్ మరియు అమెరికన్ విద్యావిధానాల మిశ్రితమైనది.
 
విద్యావిధానంలో 6 సంవత్సరాల ప్రాధమిక విద్య, 3 సంవత్సరాల మాద్యమిక విద్య, 3 సంవత్సరాల హైస్కూల్ విద్య మరియు 4 సంవత్సరాల విశ్వవిద్యాలయ విద్యతో కూడుకున్నది.
తైవానీయుల మద్యమధ్య ఈ విద్యా విధానం విజయవంతం అయింది. తైవానీయులు తమ విద్యావిదానం ప్రపంచంలో అత్యంత సమర్ధవంతమైనదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా గణితం మరియు సైంస్ లో అత్యున్నతంగా ఉన్నదని చెప్తున్నారు. అయినప్పటికీ విద్యార్ధుల మీద వత్తిడి తీసుకువస్తున్నరని అలాగే విష్యఙానం లేని కంటస్థ విధానం అనుసరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
 
పలు తైవానీ విద్యార్ధులు నైపుణ్యం పెంచుకోవడానికి మరియు పరీక్షల సమయంలో ఎదురైయ్యే సమస్యలు పరిష్కరించే నైపుణ్యం సంపాదించడానికి క్రాం మరియు బుషిబాన్ స్కూళ్ళలో చేరుతుంటారు. ప్రత్యేకంగా గణితం, నేచురల్ సైంస్, చరిత్ర మరియు ఇతర పాఠాల సమస్యల పరిష్కారం కొరకు. పాఠాలు లెక్చర్లు, రివ్యూలు, ప్రైవేట్ ట్యుటోరియల్ స్థాయిలో పాఠాలు బోధించబడుతుంటాయి. విద్యార్ధులకు ఆసక్తి ఉన్న కోర్సులు సులుగా లభ్యం ఔతున్నాయి. 2003 గణాంకాలు తైవాన్ అక్షరాస్యత 96.1% అని తెలియజేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/తైవాన్" నుండి వెలికితీశారు