డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q66710 (translate me)
చి Wikipedia python library
పంక్తి 28:
 
 
1535లో అప్పటి గుజరాతు సుల్తాను (మొగలు చక్రవర్తి హుమాయున్ కు వ్యతిరేకంగా) పోర్చుగీసువారితో ఒప్పందం కుదుర్చుకొని, కోట కట్టడానికీ, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికీ అనుమతినిచ్చాడు. తరవాతతరువాత పోర్చుగీసువారిని తొలగించడం సుల్తాను వల్ల కాలేదు. 1537 లోను, 1546లోను యుద్ధాలు జరిగినా ప్రయోజనం లేకపోయింది. 1545లో 'డామ్ జో డి కాస్ట్రో' అనే పోర్చుగీసు సేనాని ఈ కోటను మరింత బలపరచాడు.
 
1961 డిసెంబరు 19న [[భారత సైన్యం]] దియు ద్వీపాన్ని ఆక్రమించింది.
"https://te.wikipedia.org/wiki/డయ్యూ" నుండి వెలికితీశారు