దోసకాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 33:
== రకములు ==
=== దేశవాళీ దోస ===
12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీనుండి కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.
=== నక్క దోస ===
చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/దోసకాయలు" నుండి వెలికితీశారు