నందకం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[నందకం]] అంటే [[శ్రీమహావిష్ణువు]] చేతిలో ఉండే [[కత్తి]]. [[అన్నమయ్య]] దీని అంశచే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. మహా విష్ణువు శ్రీకృష్ణావతారంలో ఉన్నపుడు రుక్మిణిను అపహరించి తెచ్చి పెళ్ళిచేసుకుంటాడు. అప్పుడు వాళ్ళను రుక్మిణి అన్నయైన రుక్మి అడ్డుకుంటాడు. వారిద్దరి మద్యమధ్య యుద్ధం కూడా జరుగుతుంది. అన్నను చంపడానికి రుక్మిణి ఒప్పుకోదు. రుక్మి విల్లమ్ములు నాశనం చేసేదాకా ఇతర ఆయుధాలు వాడతాడు. యుద్ధం చివరి దశలో శ్రీకృష్ణుడు ఈ కత్తిని ఉపయోగించి రుక్మికి శిరోముండనం చేయిస్తాడు. మీసాలు గొరిగిస్తాడు. అలా చేస్తే శత్రువు ఓడిపోయినట్లే లెక్క.
 
[[వర్గం:దేవతల ఆయుధాలు]]
"https://te.wikipedia.org/wiki/నందకం" నుండి వెలికితీశారు