నవదుర్గలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q2671565 (translate me)
చి Wikipedia python library
పంక్తి 42:
 
=== బ్రహ్మచారిణి ===
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదముఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
 
 
"https://te.wikipedia.org/wiki/నవదుర్గలు" నుండి వెలికితీశారు