శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: మరింత
పంక్తి 14:
 
జెడి విద్యార్థి నాయకుడని, కాలేజీ లో ఎదురు లేని మనిషి అని, ఆ కళాశాల స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్ అని తెలుస్తుంది. గణేష్ ద్వారా జెడి కి ఆ ప్రాంతంపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న భవానీ ([[రఘువరన్]]) తో పరిచయం ఉంటుంది. విద్యార్థులతో ఉన్న ఈ సంబంధంతోనే భవానీ రాజకీయ నాయకుడైన మాచిరాజు ([[కోట శ్రీనివాస రావు]]) యొక్క రాజకీయ మరియు నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకొంటూ మాచిరాజుకు వెన్నుదన్నుగా ఉంటాడు.
 
ఇటువంటి కళాశాలలో శివ ([[అక్కినేని నాగార్జున]]) విద్యార్థిగా చేరతాడు. మల్లి ([[శుభలేఖ సుధాకర్]]), ఆశ([[అమల]])తో స్నేహం కలుగుతుంది. అమ్మాయిలను ఇబ్బంది పెట్టటం, అధ్యాపకులని అవమానపరచటం వంటి పనులతో అల్లరి చేస్తున్న జెడి కి శివ తారసపడతాడు. మొదటి సారి స్నేహితుల అభ్యర్థన మేరకు జెడిని క్షమించినా రెండవసారి శివని జెడి కవ్వించి రెచ్చగొట్టటంతో సైకిల్ చైనుతో జెడి, అతని అనుచరులపై తిరగబడతాడు. అంతేకాక కళాశాల ప్రాంగణంలోనే జెడి ని వెంబడించి అతనిని అతికిరాతకంగా శిక్షిస్తాడు. అదివరకూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జెడి శివ తెగింపుకి నిశ్చేష్టుడౌతాడు.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు