ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 34:
 
భౌతిక మరియు గణిత శాస్త్రాలు ఆధారంతో గణాంకాలు మరియు వివరణాత్మక విషయాలతో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. కంప్యూటర్లు వాడటం సర్వసాధారణం అయినా చేతి గీతల ద్వారా ఊహలను పంచుకోవటం కూడా కావాలి. సర్క్యూట్ సిద్దాంతాలు (అనగా రెసిస్టర్లు, కెపాసిటర్లు.ఇండక్టర్లు. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు) తప్పనిసరిగా నేర్చుకున్నా అందరూ రోజు వారి పనిలో వాడకపోవచ్చు. అయితే అతిపెద్ద స్థాయి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు తయారీ కి క్వాంటమ్ మెకానిక్స్ మరియు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అవసరం. సర్వ సాధారణంగా [[గణాంకల విశ్లేషణా నైపుణ్యము]], [[కంప్యూటర్ అవగాహన]] సాంకేతిక ఊహలు అర్థం చేసుకునే నైపుణ్యాలు కావాలి. సాంకేతికపనే కాకుండా , ప్రతిపాదనలను కక్షిదారులతో చర్చించటం, బడ్జెట్ తయారీ మరియు ప్రాజెక్టు నిర్వహణ చేయటం కూడా వీరి పనిలో భాగం. <ref>Trevelyan, James; (2005). ''What Do Engineers Really Do?''. University of Western Australia. (seminar with [http://www.mech.uwa.edu.au/jpt/Engineering%20Roles%20050503.pdf slides])</ref>
చాలా అనుభవమున్న ఇంజనీర్లు ఇతర ఇంజనీర్ల జట్టుకి నేతృత్వము వహిస్తారు.చాలా ప్రాజెక్టులకి విషయవ్యక్తీకరణ ముఖ్యం కాబట్టి వ్రాతపూర్వక నైపుణ్యాలు కూడా ముఖ్యం. వీరి పని స్థలాలలో వైవిద్యతవైవిధ్యత వుంటుంది. ప్రయోగశాలలు, కార్యాలయాలు, గనుల దగ్గర కాంప్ ఆఫీసులు వుదాహరణలు. వీరు ఇతర సాంకేతిక వేత్తలను పర్యవేక్షించే అవకాశం కూడా వుంటుంది.
==ఉపవిభాగాలు==
దీనిలో చాలా ఉపవిభాగాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్రింద ఇవ్వబడినవి. ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లాంటి కొన్నిటిని ప్రత్యేక విభాగాలుగా పరిగణించడం సాధారణం కూడా.