కొయ్య గుర్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 138:
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
రకరకాల భావాలను ఒకేవస్తువులొ సూపిస్తుంది 'కొయ్యగుర్రం' . వచన కవిత్వంలో ఇదిఒక వైవిద్య్హంవైవిధ్య్హం అనిచెప్పవచ్చు 70యొ దశకంలొ వచ్చిన ఒకగొప్పకవిత ఈ'కొయ్యగుర్రం'''కొయ్యగుర్రం రాజ్యాన్ని వస్తువుగాతీసుకున్న కావ్యం. మన దేశంలోని అన్ని రంగాల్లోనూ కొయ్యగుర్రం తత్వం కొనసాగుతోంది. దీన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వుంది. కొయ్యగుర్రం అనేక కోణాల్లోంచి చూసినప్పుడు ఒక కావ్యం మాత్రమే కాదు. ఒక ఉద్యమం.
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
"https://te.wikipedia.org/wiki/కొయ్య_గుర్రం" నుండి వెలికితీశారు