నార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 34:
}}
 
'''నార్ల వెంకటేశ్వరరావు''' తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. [[వీ.ఆర్.నార్ల]] గా కూడా వీరు ప్రసిద్ధులు. [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రజ్యోతి]] పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. [[హేతువాది]] గా, [[మానవతావాది]] గా జీవించారు. వేల సంఖ్యలో వైవిద్యభరితమైనవైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు.