పామాయిల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 36 interwiki links, now provided by Wikidata on d:q231458 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 15:
'''పామాయిల్''' ఒక రకమైన [[నూనె]]. వంటలకు వాడే నూనె.
* ఆంధ్ర రాష్టంలో [[ఆయిల్ పాం]] (పామాయిల్) తోటల సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశాన్ని, ప్రైవేటు కంపెనీల నిర్వాకం, ఉద్యాన శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా దెబ్బతీశాయి. గత ఆర్ధిక సంవత్సరం (2010-11) సాగు లక్ష్యంలో కనీసం సగమైనా నెరవేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాఛారం. గత ఏడాది అదనంగా 37,065 ఎకరాల/హెక్టార్ల మేర సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరికి 18,167 ఎకరాల్లో/హెక్టార్లలో మాత్రమే, రైతులు కొత్తగా సాగుచేశారు. ఈ పంట సాగు చేసే రైతులకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇస్తోంది. ఆయిల్‌పాం తోటల సాగు బాగా పెరిగితే వంట నూనెల దిగుమతి వ్యయం, తగ్గుతుందన్న యోచనతో, కేంద్రం ఈ సాగును ప్రోత్సహిస్తోంది. ఇంత ప్రోత్సాహమున్నా కనీసం 50 శాతం లక్ష్యాన్నయినా సాధించక పోవడం ఉద్యాన శాఖ వైఫల్యమేనన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* దేశంలోకెల్లా , ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది (రాజమండ్రి నుంచి ఏలూరు రైలులో వెళుతున్నప్పుడు, ఈ తోటలు మనకు కనువిందు చేస్తాయి). ఇప్పటికే 2.50 లక్షల ఎకరాల్లో/ హెక్టార్లలో పంట సాగులో ఉంది. గత ఏడాది, తొలుత 86 వేల ఎకరాల అదనపు సాగు లక్ష్యాన్ని నిర్దేశింఛినా,
|