"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
పిలునూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం ఎక్కువగా వుండటంవలన,సాధారణ,మరియు శీతలఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టి వుండును.అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు(Fat)అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్(Menzyl isoythiocynate)వుండటంవలన ఘాటైనవాసన కల్గివుండును.రుచి కూడా వికారం పుట్తించునట్లుండును.నూనె ఆకుపచ్చఛాయకల్గినఆకుపచ్చఛాయకలిగిన పసుపురంగులో వుండును.నూనెను రిఫైండ్‍చేసినప్పుడు వెగటురుచి,ఘటైనవాసన రెండు తొలగింపబడుతాయి.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/863745" నుండి వెలికితీశారు