పూస: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 17 interwiki links, now provided by Wikidata on d:q1053956 (translate me)
చి Wikipedia python library
పంక్తి 4:
'''పూసలు''' (Beads) [[అలంకరణ]]లో విస్తృతంగా ఉపయోగించే వస్తువులు. [[హారం]]గా తయారుచేయడం కోసం [[దారం]] ఎక్కించడానికి అనువుగా వీటికి మధ్యలో నుండి సన్నని [[రంధ్రం]] ఉంటుంది. ఈ పుసలు ఒక మిల్లీమీటరు నుండి సెంటీమీటరు కంటె పెద్దవిగా మరియు వివిధ ఆకారాలలో కూడా ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలలోను ఉంటాయి.
 
పూసల్ని గిరిజనుల నుండీనుండి ఆధునిక యువతుల వరకు అందరూ వ్యక్తిగత అలంకారానికి, వివిధ గృహోపకరణాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, [[దుస్తులు]], [[పాదరక్షలు]], [[పరదా]]లలో ఇలా చాలా విధాలుగా మన దైనందిన జీవితంలో భాగంగా ఉన్నాయి. [[అబాకస్]] లో ఉపయోగించేవి కూడా కొన్ని పూసలు.
 
 
"https://te.wikipedia.org/wiki/పూస" నుండి వెలికితీశారు