పొయ్యి: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q36539 (translate me))
చి (Wikipedia python library)
 
==కొలిమి==
[[కమ్మరి]] వ్రుత్తివృత్తి పనివార్లకు కొలిమి ప్రకధానమైనది. గాలి తిత్తి ద్వార బొగ్గులను కాల్ఛి ఇనుమును వేడీ చేసి తగిన విధంగా ఇనుప వస్తువులను తయారుచేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పెద్ద ఇనుప దిమ్మ మీద పెట్టి పెద్ద సమ్మెటతో కొట్టి కావలసిన ఆకారానికి తీసుకొచ్చి, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, తొలికలు, ఇలా రైతులకు కావలసిన ఇనుప వస్తువులను వారు తయారు చేసె వారు. దాని పేరె [[కొలిమి]] ప్రస్తుతం ఈ కొలుములు ఎక్కడా లేవు. అప్పట్లో కమ్మరి వారు చేసె వస్తువులు నేడు యంత్రాలతో తయారయి బజారులలో దొరుకుచున్నవి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/863806" నుండి వెలికితీశారు