బంగాళదుంప: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 109:
 
 
బంగాళ దుంపలలో పలువిధాలైన [[విటమిన్]]‌లు, [[ఆహారంలో ఖనిజ లవణాలు|ఖనిజ లవణాలు]] (''[[:en:Dietary mineral|minerals]]'') ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల [[విటమిన్-సి]] (ఒక రోజు అవుసరంలోఅవసరంలో 45%), 620 మి.గ్రా. [[పొటాషియం]] ( అవుసరంలోఅవసరంలో 18%), 0.2 మి.గ్రా. [[విటమిన్-B6]] (అవుసరంలోఅవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో [[థయామిన్]], [[రైబోఫ్లావిన్]], [[ఫోలేట్]], [[నియాసిన్]], [[మెగ్నీషియం]], [[ఆహారంలో ఐరన్|ఐరన్]], [[ఆహారంలో జింక్|జింక్]] వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప [[తొక్క]]లో ఉన్న [[పీచు పదార్ధం]] కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో [[:en:carotenoids|కార్టినాయిడ్స్]] మరియు [[:en:polyphenols|పాలీఫినాల్స్]] వంటి [[:en:phytochemicals|ఫైటో రసాయనాలు]] ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.
 
== అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం ==
"https://te.wikipedia.org/wiki/బంగాళదుంప" నుండి వెలికితీశారు