పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు
కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా
ఆడుకుంటున్నాయి అప్పుడు
 
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు
 
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
Line 8 ⟶ 10:
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
 
 
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు
 
 
ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
Line 17 ⟶ 21:
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
 
 
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము
 
 
గాలిని గౌరవింతుము సుగంధము పూసి
Line 26 ⟶ 32:
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే
 
 
యింతలో ఒక గులాబి బాల కోపంతో
Line 32 ⟶ 39:
సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు
 
 
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
 
 
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
Line 41 ⟶ 50:
 
:వోయీ మానవుడా
 
 
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
Line 46 ⟶ 56:
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ
 
 
అని దూషించు పూలకన్నియల కోయలేక
"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు