బాదం నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 16:
 
 
పుష్పించిన6-7 నెలల తరువాత కాయలు పక్వానికి వచ్చును. బాదంకాయ పైభాగాన పీచుకల్గినపీచుకలిగిన గట్టిపెంకును (shell) వుండి లోపలిభాగంలో బాదం పప్పు/గింజను వుండును. బాదం పప్పు దీర్ఘాండాకరంగా వుండి ఒకచివర కోసుగా వుండును. బాదంపప్పు పైభాగంలో చారలున్న ముదురు గోధుమరంగు పలుచనిపొర వుండును. పొరలోపలి బాదంపప్పు తెల్లగా లేదా లేత క్రీము రంగులో వుండును. బాదంపప్పు1-2 సెం.మీ.పొడవుండి, 1.-2గ్రాం. ల బరువు వుండును. బాదం కాయలో పైపెంకు వంటిభాగం 30-35%, బాదంపప్పు శాతం 65-70% వుండును. బాదంపప్పు మంచి పోషకవిలువలు కలిగివున్నది. బాదంపప్పులో కొవ్వులు (fats), మాంసకృత్తులు (proteins), పిండిపదార్థాలు (carbohydrates), ఖనిజాలు (minerals), విటమిన్లు సమృద్థిగా వున్నాయి<ref>http://www.nutsforalmonds.com/nutrition.htm</ref>.
 
'''బాదంపప్పు లోని పొషకాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/బాదం_నూనె" నుండి వెలికితీశారు