బాల్యవివాహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 14:
*నేరస్థులకు రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు. లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం బాల్యవివాహాలను నిలుపుదల చేస్తూ కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ ఇవ్వవచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు.
*బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్ధాయిలో ఆర్‌డీవో, ప్రాజెక్ట్ స్థాయిలో (మూడు నుంచి ఐదు మండలాలు) సీడీపీవోలు ఉన్నా రు. మండల స్థాయిలో తహసీల్దార్లు, గ్రామస్ధాయిలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఏవోలు, బాధ్యులు. బాల్య వివాహాల సమాచారం లిఖితపూర్వకంగా, టెలిఫోన్, టెలిగ్రామ్, సెల్‌ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చినా అధికారులు స్పందించాల్సి ఉంటుంది. వివాహ నమోదు చట్టంతో చెక్ బాల్య వివాహాలను అడ్డుకొనేందుకు 'వివాహ నమోదు చట్టం' (మ్యారేజ్ రిజ్రిస్టేషన్ యాక్ట్) నిబంధన కచ్చితంగా అమలు జరపాలి.వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తేనే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు.
* గ్రామ స్ధాయిలో బాల్య వివాహలను అడ్డుకునేందుకు విలేజ్ మానిటరింగ్ కమిటీ ఉంది. కమిటీ చైర్మన్‌గాఛైర్మన్‌గా పంచాయతీ సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ వర్కర్, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, వీఏవో, పాఠశాల ఉపాధ్యాయుడు, ఏఎన్ఎం, వార్డు మెంబరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఉంటారు.
 
==లంకెలు==
"https://te.wikipedia.org/wiki/బాల్యవివాహాలు" నుండి వెలికితీశారు