ఆర్చి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Arch illustration.svg|thumb|A masonry arch <br> 1. [[Keystone (architecture)|Keystone]] 2. [[Voussoir]] 3. Extrados 4. [[Impost (architecture)|Impost]] 5. Intrados 6. Rise 7. Clear span 8. [[Abutment]]]]
[[File:Archivolts-speyer-cathedral.jpg|thumb|An arch]]
'''ఆర్చి''' అనగా [[భవనం|భవనానికి]] ప్రారంభంలో పైన వంపు తిరిగిన విభాగం. ఈ వంపు తిరిగిన భాగం గుండ్రంగా, ఒక వృత్తం యొక్క భాగం వలె ఉంటుంది, ఈ భాగం రెండు భాగాలుగా మధ్య భాగానికి ఒక వృత్తం యొక్క భాగానికి మరొక వృత్త భాగంగా సమానంగా ఉంటుంది. భవనాల యొక్క ఆర్చీల తయారీలో తరచుగా చిన్నరాళ్ళు లేదా ఇటుకలు ఉపయోగిస్తారు. ఆర్చి యొక్క అగ్రభాగాన ఉన్న రాయిని కీస్టోన్ అంటారు, ఈ కీస్టోన్ మిగిలిన ఆర్చి రాళ్లను పై నుండి కిందికి పడకుండా ఉంచగలుగుతుంది. ఆర్చీలు ద్వారబంధాలు మరియు కిటికీలకు పై భాగాన ఉంటాయి.
|