బెండకాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 23:
 
== అనువైన వాతావరణం ==
చల్లటి వాతవరణంలోవాతావరణంలో పంట సరిగా రాదు. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెం.గ్రే. రాత్రి 22 డిగ్రీల సెం.గ్రే. ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెం.గ్రే. కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది.
== నేలలు ==
సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/బెండకాయ" నుండి వెలికితీశారు