బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 51:
==సినీ జీవితం==
===సినీరంగ ప్రవేశం===
బి.ఎన్.రెడ్డి తొలి తెలుగు టాకీ [[భక్త ప్రహ్లాద]]([[1931]]) దర్శకుడైన [[హెచ్.ఎమ్.రెడ్డి]], నటి [[కన్నాంబ]] లతో కలిసి [[1938]] లో రోహిణి పిక్చర్స్ స్థాపించి 'రంగూన్ రౌడీ' అనే స్టేజి నాటకం ఆధారంగా [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]] చిత్రాన్ని ప్రారంభించాడు. [[మద్యపానంమధ్యపానం]], వేశ్యావ్యామోహం వల్ల కలిగే నష్టాలు, పాతివ్రత్య సంప్రదాయంలోని గొప్పదనం గురించి తీసిన ఈ చిత్రానికి [[హెచ్.ఎమ్.రెడ్డి]] దర్శకనిర్మాత కాగా, బి.ఎన్.రెడ్డి సహాయ దర్శకుడు, సహ నిర్మాత. దురదృష్ట వశాత్తూ చిత్ర రంగంలో తన తొలి అడుగైన 'గృహలక్ష్మి' లోనే దర్శకుడు ఒక "రసవత్తరమైన" దృశ్యం తీయబూనడంతో బి.ఎన్. ఆయనతో తెగతెంపులు చేసుకుని బయటికొచ్చేశాడు.(హీరో అయిన డాక్టరును వలలో వేసుకునే ఉద్దేశ్యంతో ఒక జాణ 'అబ్బా, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి' అంటూ తన ఒంట్లోని వివిద భాగాలను ఆ డాక్టరు చేత తడిమించుకునే ఆ దృశ్యం [[కాంచనమాల]], [[చిత్తూరు నాగయ్య|నాగయ్య]]ల మధ్య చిత్రించబడింది.)
 
===వాహినీ పిక్చర్స్===
పంక్తి 76:
 
 
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన [[చైనా]]లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులంనిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.