బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 55 interwiki links, now provided by Wikidata on d:q1257 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 19:
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధాన కార్యదర్శిగా [[1992]] [[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు
== మూలాలు ==
|