బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 61:
 
=== చరిత్ర ===
15వ శతాబ్ధము నుండి 17వ శతాబ్ధము వరకు బ్రూనైలో సుల్తానుల పాలనా వైభవము ఉచ్ఛస్థాయిని అందుకుంది. సుల్తానుల అధికారము ఉత్తర బోర్నియా నుండి దక్షిణ ఫిలిప్పైన్ వరకు కొనసాగింది. బ్రూనై సుల్తానుల ఇస్లామ్ మత ప్రచారము బ్రూనై నుండి ఉత్తర బోర్నియా మరియు దక్షిణ ఫిలిప్పైన్స్ వరకు కొనసాగింది. 16వ శతాబ్ధములో బ్రూనైలో ఇస్లామ్ చక్కగా వేళ్ళునుకొంది, ఫలితముగా దేశములో పెద్ద మసీదు నిర్మించబడినది. స్పానిష్ యాత్రికుడైన అలాన్సో బెల్ట్రాన్ నీటి మీద నిర్మించబడిన అయిదు అంతస్థుల భవనముగా దానిని వర్ణించాడు. ఆ భవనములో ఉన్న అయిదు దొంతరల కప్పులు అయిదు ఇస్లామిక్ స్థూపాలకు ప్రాతినిధ్యము వహిస్తాయి. ఎట్టకేలకు చివరకు ఆ భవనాన్ని చివరకు అదే సంవత్సరములో స్పానియన్లు ధ్వంసం చేసారు. స్థానిక శక్తుల ప్రాబల్యముతో యూరోపియన్ల అధిక్యము బ్రూనైలో ముగింపుకు చేరుకుంది. తరువాత బ్రూనై పాలకుల మధ్య జరిగే అతర్యుద్ధాల శకము ప్రారంభము అయింది. బ్రూనై రాజధాని ఆక్రమణకు గురిఅయిన సమయములో బ్రూనై స్పైన్‌ల మధ్య చిన్న పాటి యుద్ధము జరిగింది. చివరకు బ్రూనై విజయాన్ని సాధించినా బ్రూనై లోని కొంత భూభాగము '''ల్యూజెన్''' ద్వీపముతో చేరి స్పెయినీయుల వశము అయింది. బ్రూనై సామ్రాజ్య క్షీణదశలో 19వ శతాబ్ధములో బ్రునై సామ్రాజ్యములోని అధిక భూభాగము ''' వైట్ రాజాహ్ ఆఫ్ సారవాక్''' వశమైంది. ఫలితముగా ఇప్పటి రెండుగా విభజించబడిన చిన్న దేశముగా బ్రూనై మిగిలి పొయింది. 1888 నుండి 1984 వరకు బ్రిటిష్ సంరక్షణలో ఉన్న సమయములొ బ్రూనై 1941, 1945ల మద్యమధ్య రెండవ ప్రపంచ యుద్ధ కాలములో జపాన్ ఆక్రమణకు గురి అయింది. 1960లొ బ్రూనై సామ్రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటు [[యునైటెడ్ కింగ్‌డమ్]] సహాయముతో అణిచివేయబడినది. బ్రూనై రివోల్ట్‌గా పిలువబడిన ఈ తిరుగుబాటు నార్త్ బోర్నియా ఫెడరేషన్ వైఫల్యానికి కొంత కారణం అయింది.
 
=== రాజకీయాలు ప్రభుత్వము ===
పంక్తి 218:
=== భౌగోళికము ===
[[దస్త్రం:Map of Brunei Demis.png|thumb|left|బ్రూనై భౌగోళిక స్వరూపం]]
బ్రూనై భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడిన ఆగ్నేయాసియా దేశము. బ్రూనై 5,765 చదరపు కిలోమీటర్ల భూభాగము కలిగిన దేశము . దక్షిణ చైనా సముద్రతీరానికి అభిముఖంగా బ్రూనై 161 మైళ్ళ పొడవున సముద్రతీరం కలిగిన దేశం. బ్రూనై మరియు మలేషియా దేశాల మద్యమధ్య కల సరిహద్దుల పొడవు 381 కిలోమీటర్లు. బ్రునై 500 చదరపు జలభాగము కలిగి ఉంది. ఇందులో 200 నాటికల్ మైళ్ళు '''ప్రత్యేక వాణిజ్య భూభాగము'''. బ్రూనై దేశ పౌరులలో 77% శాతం ప్రజలు దేశపు తూర్పు భూభాగములో ఉంటున్నారు. దేశపు అగ్నేయ భూభాగములో (టెంబురాంగ్) ఉపస్థితమై ఉన్న కొండల మీద కేవలము 10,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. 2010 జూలై జనాభా లెక్కల ప్రకారం బ్రూనై దేశపు మొత్తము జనాభా సుమారు 408,000. విరిలో 150,000 మంది దేశపు రాజధాని అయిన '''బందర్ సెరి బెగ్వాన్'''లో నివసిస్తున్నారు. మిగిలిన ప్రధాన నగరాలు వరుసగా రేవు పట్టణమైన మౌర, చమురు తయారు చేసే నగరమైన సెరియా మరియు పొరుగు నగరమైన '''బెలియత్''' జిల్లాలో ఉన్న '''కౌలా బెలియత్''', పెనాగా నగరములో దేశము కొరకు పోరాడిన దేశభక్తులు అనేకులు నివసిస్తున్నారు. వీరు '''రాయల్ డచ్ షెల్''' మరియు బ్రిటిష్ ఆర్మీ హౌసింగ్ మరియు రిక్రియేషన్ ఫెసిలిటీస్ పోరాటాలలో పాల్గొన్న వారు ఉన్నారు. బ్రూనై ''' బర్నియో లోలాండ్ రెయిన్ ఫారెస్ట్''' అనే వర్షాధార అడవులు కలుగిన భూభాగము మద్యమధ్య ఉపస్థితమై ఉంది. ఈ అడవులు దేశపు భూభాగాన్ని అధికముగా అక్రమించి ఉన్నాయి. ఇవి కాక పర్వత వర్షాధార అడవులు ఉన్నాయి. బ్రూనై వతావరణాన్ని ఆంగ్లములో ''' ట్రాపికల్ ఈక్వటోరియల్ ''' అంటారు. సరాసరి ఉష్ణోగ్రత 26.1 సెంటీగ్రేడ్ డిగ్రీలు. ఏప్రిల్ మరియు మే మాసముల సరాసరి ఉష్ణోగ్రత 24.7 సెంటీగ్రేడ్ డిగ్రీలు, అక్టోబర్ మరియు డిసెంబర్ వరకు ఉండే సరాసరి ఉష్ణోగ్రత 23.8 సెంటీగ్రేడులు ఉంటుంది.
 
=== ఆర్ధిక రంగం ===
పంక్తి 229:
 
=== ఆరోగ్య సంరక్షణ ===
బ్రూనై పౌరులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఉచితవైద్య సేవలు అందుకునే సౌకర్యం కలిగి ఉన్నారు. బ్రూనైలో అతి పెద్ద ఆసుపత్రి పేరు '''రాజా ఇస్తేరీ ఆనక్ సాలేహ హాస్పిటల్ '''(ఆర్ ఐ పి ఎస్). ఈ ఆసుపత్రి దేశరాజధాని అయిన ''' బందర్ సెరి బెగ్వాన్ ''' లో ఉంది. దేశంలో రెండు ప్రైవేట్ వైద్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు వరుసగా '''గ్లెనీగల్స్ జె పి ఎమ్ సి ఎస్ డి ఎన్ బి హెచ్ డి''' మరియు '''జెరుడాంగ్ పార్క్ మెడికల్ సెంటర్'''. 2008 వరకు బ్రూనైలో '''ఇంటర్నెషనల్ హెల్త్‌కేర్ అక్రెడిటేషన్ ''' ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆసుపత్రులు లేవు. బ్రూనైలో వైద్యకళాశాలలు లేవు. వైద్యవిధ్యను అభ్యసించాలని అభిలషించే బ్రూనై పౌరులు విదేశీ విస్వవిద్యాలయాలలొ విద్యను అభ్యసించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా '''ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిసిన్స్''' పేరుతో వైవిద్యావైవిధ్యా విభాగాన్ని ''' యూనివర్సిటీ బ్రూనై దరుసలేం ''' లో ప్రారంభించె ప్రయత్నాలలు ఆరంభించి తరగతులను నిర్వహించడానికి కావలసిన భవనం నిర్మించారు. ఈ భవనంలో పశొధనా వసతులున్న ప్రయోగశాల ఉంది. [[2009]]లో ఈ భవనము నిర్మాణము పుర్తి అయిమ్ది. 1951 నుండి ఇక్కద నర్సింగ్ నిర్వహించబడుతుంది. వైద్య సేవలను అభివృద్ధి చేసి నాణ్యమైన వైద్య సంరక్షణను మెరుగు పరచడానికి ఆర్ ఐ పి ఎస్ అదనంగా 58 మంది నర్సిమ్గ్ మెనేజర్స్‌ను నియమించింది. [[2008]] నాటికి ఈ నర్సింగ్ కళాశాల యునివర్సిటీ బ్రూనై దరుసలేంలో ఉన్న ''' ఇంన్సిట్యూట్ ఆఫ్ మెదిసిన్స్''' తో నర్సులను మరియు మిడ్‌వైవ్స్‌ను అధికంగా తయారు చెసే నిమిత్తం కలిపారు. దీనిని ఇప్పుడు పి ఎ పి ఆర్ ఎస్ పి (పెంగిరన్ ఆనక్ పుతెరి రాషిడాహ్) ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా పిలువబడుతుంది.
 
=== ప్రయాణ సౌకర్యాలు ===
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు