భగవద్గీత-విశ్వరూపసందర్శన యోగము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 19:
శ్రీకృష్ణుడు:
 
అనేక విధాలైన, వర్ణాలు కల్గినకలిగిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు. సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను. చూడు.
 
సంజయుడు:
పంక్తి 45:
శ్రీకృష్ణుడు:
సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని నేను. ప్రస్తుతం నా పని సంహారం. నీవు యుద్ధం మానినా సరే నీవు, కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు.
లే! యుద్ధానికి సిద్దపడు. శతృసంహారం చేసి భూమండలాన్ని అనుభవించు. నిమిత్తమాత్రుడవైనిమిత్తమాతృడవై యుద్ధం చేయి. ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను. నాచే చంపబడిన వారినే నువ్వు చంపబోతున్నావు. యుద్ధం చెయ్యి. జయిస్తావు.
 
అర్జునుడు: