భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 6:
* ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యును గా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.
* భర్తృహరి భార్య [[పద్మాక్షి]] అని యింకొక కథ కలదు.
* భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అథికారియైఅధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాధ.
* చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
* మరియొక గాథ ననుసరించి విక్రమాదిత్యునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలు నలువురు భార్య లనియు, వారియందు వరరుచి, విక్రమార్క, భట్టి, భర్తృహరులు జన్మించినారని తెలిసినది.
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు