భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 28 interwiki links, now provided by Wikidata on d:q328799 (translate me)
చి Wikipedia python library
పంక్తి 5:
సంఖ్యా పరంగా '''భారతీయ చలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]],[[మరాఠి]] భాషలలో సినిమా
నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉన్నది. ఈ మధ్య కాలం లో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం
భారత దేశం లోనే కాక దక్షినాసియాదక్షిణాసియా, రష్యా, అరబ్బు మరియు ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
కైరో లో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారత దేశం నుంచి శివాజీ గణేశన్ మరియు యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడి గా పురస్కారలు లభించాయి. భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం మరియు
దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగం లో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా [[హిందీ]] చిత్ర రంగం [[బాలీవుడ్]] దే పైచేయి గా వుంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలన చిత్ర రంగం లో [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం ]], [[కన్నడ]] భాషల
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు