భూరిశ్రవుడు: కూర్పుల మధ్య తేడాలు

సరి చేసాను
చి Wikipedia python library
పంక్తి 1:
'''భూరిశ్రవుడు''' ఇప్పటి [[పర్షియా]]లోని [[బాహ్లిక]] రాజ్యానికి యువరాజు. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[కౌరవులు|కౌరవుల]] పక్షాన ఒక [[అక్షౌహిణి]]కి అధిపతియై పోరాడాడు. ఆ యుద్ధంలో సాత్యకి చేతిలో మరణించాడు.
 
భూరిశ్రవుని తండ్రి [[సోమదత్తుడు]]. [[కృష్ణుడు|కృష్ణుని]] తల్లి అయిన [[దేవకి]] వివాహము చేసికొనక ముందు ఆమె కొరకు చాలా మంది రాజులు పోటీ పడ్డారు. [[వాసుదేవుడు|వాసుదేవుని]] కొరకు ఆ యుద్ధములో పాల్గొన్న మరొక రాజు [[శైని]] [[సోమదత్తుడు|సోమదత్తుని]] ఓడించాడు. ఈ సంఘటన వల్ల [[శైని]] మరియు [[సోమదత్తుదు|సోమదత్తుని]] కుటుంబముల మద్యమధ్య వైరం జనించింది.
 
[[కురుక్షేత్ర సంగ్రామం|కురుక్షేత్ర సంగ్రామ]] సమయంలో [[శైని]] మనుమడైన [[సాత్యకి]] [[పాండవులు|పాండవుల]] పక్షాన, [[సోమదత్తుడు|సోమదత్తుని]] కుమారుడైన భూరిశ్రవుడు [[కౌరవులు|కౌరవుల]] పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు.
"https://te.wikipedia.org/wiki/భూరిశ్రవుడు" నుండి వెలికితీశారు