మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q12206 (translate me)
చి Wikipedia python library
పంక్తి 52:
టైప్ 2 డయాబెటిస్‌ ఎందువల్ల వ్యాపిస్తుందో తెలిపేందుకు చాలా సిద్దాంతాలు వివరించబడ్డాయి. [[:en:Central obesity|సెంట్రల్ ఒబెసిటీ]] (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ ఉన్నట్టుగా గుర్తించబడినది. <ref>{{cite journal | last = Eberhart | first = MS | coauthors = Ogden C, Engelgau M, Cadwell B, Hedley AA, Saydah SH | title = Prevalence of Overweight and Obesity Among Adults with Diagnosed Diabetes --- United States, 1988--1994 and 1999--2002 | journal = Morbidity and Mortality Weekly Report | volume = 53 | issue = 45 | pages = 1066–1068 | publisher = Centers for Disease Control and Prevention | date = 19 November 2004 | url = http://www.cdc.gov/mmwR/preview/mmwrhtml/mm5345a2.htm | accessdate = 2007-03-11}}</ref> ఇతర కారణాలుగా వృద్దాప్యం మరియు డయాబెటిస్‌కు సంబంధించిన కుటుంబం చరిత్రలను చెప్తారు. గడిచిన దశాబ్దంలో ఈ వ్యాధి చిన్న పిల్లలు మరియు యుక్త వయస్కులలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది, దీనికి కూడా ఒబెసిటీనే కారణంగా గుర్తించారు. <ref>{{cite book | last = Arlan Rosenbloom | first = Janet H Silverstein | title = Type&nbsp;2 Diabetes in Children and Adolescents: A Clinician's Guide to Diagnosis, Epidemiology, Pathogenesis, Prevention, and Treatment | publisher = American Diabetes Association,U.S. | year = 2003 | pages = 1 | isbn = 978-1580401555}}</ref>
 
టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరవాతితరువాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. ఈ రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం మరియు బరువు తగ్గించడం ద్వారా నియంత్రిస్తారు. వీటివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తరవాతతరువాత యాంటీ డయాబెటిక్ మందుల ద్వారా నియంత్రిస్తారు.<ref>{{cite journal |author= |title=Effect of intensive blood-glucose control with metformin on complications in overweight patients with type&nbsp;2 diabetes (UKPDS 34). UK Prospective Diabetes Study (UKPDS) Group |journal=Lancet |volume=352 |issue=9131 |pages=854–65 |year=1998 |pmid=9742977|doi=10.1016/S0140-6736(98)07037-8}}</ref> ఈ చికిత్స కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది.
 
== జాగ్రత్తలు ==
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు