మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q836
చి Wikipedia python library
పంక్తి 85:
క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలోని ప్రజలు రాగి, ఇత్తడి వాడకం, బియ్యం ఉత్పత్తి అలాగే కోళ్ళు పందుల పెంపకం పెంచడం ఆరంభించారు. వీరు ప్రపంపంచంలోని ప్రధమ మానవులని భావిస్తున్నారు. క్రీ.పూ 500 నాటికి ఇనుప యుగం ఆరంభం అయింది. ప్రస్తుతపు మండలే దక్షిణ ప్రాంతంలో ఇనుప పని ఒప్పందాలు మొదలైనాయి. క్రీ.పూ 500- 200 సమయంలో పెద్ద గ్రామాలు మరియు చిన్న నగరాలలో బియ్యం తయారీ ఒప్పందాలు కూడా చేసుకుని పరిసర ప్రాంతాలలో చైనాతో కూడా చేర్చి వాటిని విక్రయించిన సాక్ష్యాధారాలు కూడా లభ్యం అయ్యాయి.
 
క్రీ.పూ 2వ శతాబ్ధంలో మొదటగా గుర్తింపబడిన నగరాలు బర్మా సేశపు మద్యభాగంలోమధ్యభాగంలో మొలకెత్తినట్లు భావిస్తున్నారు. టిబెట్టన్ - బర్మా మాట్లాడే ప్యూ నాగరిక సమూహాలు దక్షిణదిశగా వలస వచ్చిన కారణంగా నగరాలు రూపుదిద్దుకున్నాయని తెలిపే అధారాలు యున్ననన్‌లో ఉన్నాయి. ప్యూ సంస్కృతిక ప్రజలు భారతదేశంతో అధికంగా వ్యాపార సంబంధాలతో ప్రభావితులైయారు. అలాగే బౌద్ధమతాన్ని దిగుమతి చేసుకోవడమే కాక సాంస్కృతిక, వాస్తురూప, రాజకీయ వ్యూహాలతో వారిని ప్రభావితులని చేసాయి. ఆది తరువాత బర్మీయుల సంస్కృతి మరియు రాజకీయ సంస్థల మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపింది. క్రీ. శ 9వ శతాబ్ధానికి పలు నగరాలు ఈ ప్రాంతమంతా మొలకెత్తాయి. మెట్టప్రాంతాలైన బర్మా మద్యమధ్య ప్రదేశంలో ప్యూ జాతీయుల నగరాలు సముద్రతీర ప్రాంతంలో మాన్ జాతీయులు మరియు పడమటి తీరప్రాంతాలలో '''ఆర్కనాస్''' జాతీయుల నగరాలు వెలిసాయి. ప్యూ సంప్రదాయ ప్రజలు క్రీ.శ 750-830 నిరంతర నంజయో రాజ్యం నుండి ఎదురైన పలు దండయాత్రల కారణంగా నగరాల విస్తరణ దెబ్బతిన్నది. 9వ శతాబ్ధపు మద్యమధ్య నుండి చినరి వరకు నంజయో కి చెందిన '''మార్మా'''(బర్మా/బామర్)వారు పాగన్(బెగాన్) వద్ద ఒక ఒప్పందానికి వచ్చారు.
== సామ్రాజ్య వ్యవస్థ ==
పాగన్ క్రమంగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను కలుపుకుంటూ విస్తరించింది. ఇలా విస్తరిస్తూ చివరకు 1050-1060 నాటికి అనావ్రహతా పాగన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇర్రావడ్డి లోయలో దాని సరిహద్దులలో ఇదే మొదటి సంఘటిత రాజ్యం. దక్షిఆణాసియాలో ప్రధాన భూములలో 12వ -13వ శతాబ్ధంలో పాగన్ సామ్రాజ్యం మరియు ఖ్మర్ సామ్రాజ్యం అనేవి ప్రధాన అధికారం కలిగి ఉన్నాయి. ఇర్రవడ్డీ లోయలో బర్మీయుల సంస్కృతి మరియు భాషా క్రమంగా ఆధిక్యత అభివృద్ధి చెందుతూ 12వ శతాబధానికి ప్యూ, మాన్ మరియు పాలి నిబంధనలను అధిగమించారు. క్రమంగా గ్రామస్థాయిలో ప్రారంభమైన తెరవాడ బుద్ధిజం తాంత్రికం, మహాయానం, బ్రాహ్మానిక్ మరియు అనిమిస్ట్ కార్యక్రమాలు ఈ ప్రాంతమంతా వ్యాపించాయి. పాగన్ పాలకులు మరియు ఐశ్వర్యవంతులు పాగన్ రాజధానిలో మాత్రమే 10,000 బౌద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి. 1277-1301 సంభవించిన వరుస మంగోలియన్ యుద్ధాల వలన 4 శతాబ్ధాల సామ్రాజ్యం 1287 నాటికి పాగన్ పతనం చెందింది.
పంక్తి 113:
బర్మీయులు అనేకులు జపాన్ తరఫున యుద్ధం సాగించగా మరి కొందరు బర్మీయులు అల్ప వర్గీయులు బ్రిటిష్ బర్మా సైన్యాలకు మద్దతుగా నిలిచారు. బర్మా సాతంత్ర్య సైన్యం మరియు అర్కాన్ జాతీయ సైన్యం కలిసి జపాన్ సైన్యంతో 1942-1944 వరకు యుద్ధం సాగించి 1945 లో బర్మా సైన్యాలకు విధేయత చూపుతూ మిత్రత్వం వహించారు.
 
రెండవ ప్రపంచయుద్ధానంతరం ఔంగ్ సాన్ మధ్యవర్తిత్వంతో సంప్రదాయ సమూహాల నాయకులతో ఒప్పందం కుదిరిన తరువాత బర్మా స్వాతంత్రం నిర్ధారించబడి బడి సంయుక్త బర్మా అవతరించింది. 1947లో ఔంగ్ సాన్ బర్మకు దేఫ్యూటీ చైర్మన్‌గాఛైర్మన్‌గా నియమించబడ్డాడు. అయినా 1947లో రాజకీయ ప్రతిపక్షాలు ఔంగ్ సన్‌ను పలువురి కాబినెట్ సభ్యులతో సహా హత్యకు గురి చేసారు.
== సైనిక పాలన ==
=== నె విన్ కాలం ===
పంక్తి 149:
బర్మా వాయవ్యంలో బంగ్లాదేశ్ దేశానికి చెందిన చిటగాంగ్ డివిజన్, భారతదేశానికి చెందిన మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. బర్మా ఉత్తరం మరియు ఈశాన్య సరిహద్దులలో టిబెట్ మరియు చైనాకు చెందిన యున్నన్ రాష్ట్రాలు ఉన్నాయి. చైనా బర్మన్ సరిహద్దుల మొత్తం పొడవు 2,185 కిలోమీటర్లు(1,358 మైళ్ళు). బర్మా ఆగ్నేయం సరిహద్దులో లావోస్ మరియు థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. బర్మా దేశానికి మొత్తం 1,990 కిలోమీటర్ల (1,200 మైళ్ళు)పొడవైన సముద్రతీరం ఉంది. ఈ సముద్రతీరం ఒక వైపు బంగాళాఖాతం మరొక వైపు నైరుతీ దిశలో అండమాన్ సముద్రం ఉన్నాయి. ఇది దేశపు మొత్తం సముద్రతీరంలో నాల్గవ వంతు పొడవు ఉంది.
 
బర్మా చైనా సరిహద్దులలో ఉత్తరంలో హెంగ్‌ద్యుయాన్ షాన్ పర్వతాలు ఉన్నాయి. బర్మాదేశపు అత్యధిక ఎత్తైన ప్రదేశంగా భావించబడుతున్న హకకబొ రాజి కచిన్ రాష్ట్రంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 5,881 మీటర్లు (19,295 అడుగులు) ఎత్తు ఉంది. రాకైన్ యోమా, బగో యోమా మరియు షాన్ పీఠభూమి అనే పేర్లు కలిగిన మూడు పర్వతశ్రేణులు బర్మాలో ఉన్నాయి. ఇవి హిమాలయాలకు ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతశ్రేణులను మూడు నదులు విభజిస్తున్నాయి. అవి ఇర్రవాడి నది, సల్వీన్ (థన్ల్విన్)మరియు సిటౌంగ్ అన్న పేరు కలిగినవి. ఇర్రవాడి నది బర్మాలో అతి పొడవైనది. ఈ నది పొడవు 2,170 కిలోమీటర్లు (1,348 మైళ్ళు). ఈ నది మర్టబన్ వరకు ఉన్న భూములను సారవంతం చేస్తూ పంటలు పండిస్తూ ప్రవహిస్తుంటుంది. రాకైన్ యోమా మరియు షాన్ పీఠభూమి మద్యమధ్య ప్రవహించే ఇర్రవాడి నదీ తీరంలోనే అత్యధిక బర్మీయులు నివసిస్తుంటారు.
=== వాతావరణం ===
దేశంలో చాలా భాగం కర్కట రేఖ మరియు భూమధ్య మధ్య రేఖ మధ్య ఉంటుంది. బర్మా ఆసియా రుతుపవన ప్రాంతంలో ఉన్న కారణంగా. సముద్ర తీర ప్రాంతాల్లో ఏటా వర్షాలు 5,000 మిమీ (196.9 అంగుళాలు) ఉంటుంది. బర్మా కేంద్రంలో డ్రై జోన్ ‍‌(పొడి భూభాగం)లో సగటు వార్షిక వర్షపాతం 1,000 మిల్లీ మీటర్ల ( 39.4) కన్నా తక్కువగా ఉండగా డెల్టా ప్రాంతంలో వార్షిక వర్షపాతం, సుమారు 2,500 మిమీ (98.4 అంగుళాలు) ఉంది. దేశ ఉత్తర ప్రాంతాల్లో 21 ° సెంటీగ్రేడ్ (70 ° ఫారిన్ హీట్) సగటు ఉష్ణోగ్రతలతో ఆహ్లాదంగా ఉంటుంది. తీర మరియు డెల్టా ప్రాంతాలు 32 ° సెంటీగ్రేడ్ (89.6 °ఫారిన్ హీట్ ) సగటు గరిష్ట ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది.
పంక్తి 334:
పశ్చిమదేశాలు బర్మాతో దౌత్యసంబంధాలకహ దూరంగా ఉన్నా ఏయియన్ వాణిజ్య సంస్థలు బర్మాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. బర్మాదేశం తమ పొరుగు దేశాలైన చైనా మరియు భారతదేశాలకు చెందిన వ్యాపార పరమైన సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాయి. బర్మా చైనా మరియు భారతదేశాల నుండి సైనిక సహాయం కూడా అందుకున్నది. బర్మా భారతదేశం నుండి 200 మిలియన్ల అమెరికా డాలర్ల సైనిక సాయం అందింది. భారతదేశం
భవిష్యత్తులో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లొరేషన్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, హైడ్రో పవర్ మరియు ఓడరేవులు మరియు
భవననిర్మాణం వంటి రంగాలలో వాణిజ్య సంబంధాలను అబివృద్ధిఅభివృద్ధి చేయాలని యోచిస్తుంది. 2008లో బర్మాలో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘన కారణంగా భారతదేశం కొంతకాలం సైనిక సాయం నిలుపుదల చేసినా వాణిజ్య సంబంధాల మాత్రం కొనసాగించింది.
1997 నుండి బర్మా '''ఎ ఎస్ ఇ ఎ ఎన్''' లో సభ్యత్వం కలిగి ఉంది. అయినా 2006 లో '''ఎ ఎస్ ఇ ఎ ఎన్''' సమ్మిట్ కు ఆతిధ్యం ఇవ్వక 2014 నాటికి '''ఎ ఎస్ ఇ ఎ ఎన్''' సమ్మిట్ కు ఆతిధ్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2008 నవంబర్ లో బంగ్లాదేశ్ మరియు బర్మాల మధ్య రోహింగ్యా శరణార్దుల కారణంగా అలాగే వివాదాస్పద ప్రాంతంలో బంగ్లాదేశ్ నేచురల్ గ్యాస్ శోదన కారణంగా ఉద్రిక్తలు తలెత్తాయి.
 
పంక్తి 346:
ఆగ్నేయ ఆసియా దేశాలలో బర్మా స్థబ్ధత, లోపభూయిష్టమైన నిర్వహణ మరియు ప్రపంచానికి దూరంమైన ఒంటరి తనం వంటి సమస్యల కారణంగా అత్యంత పేద దేశంగా మారింది. విద్యావంతులైన ఉద్యోగులు, ఆధునిక సాంకేతిక నిపుమణుల కొరత, కార్యాలయ భవనాల కొరత మూలంగా ఆర్దిక సమస్యలు అధికం అయ్యాయి. ఎక్కడైతే చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతుదో అదే ఇర్రాడ్ వెల్లీ నది తీరం వెంట తాయ్ లాండ్ సరిహద్దుల నుండి సరకురవాణా కూడా జరుగుతుంది. 19వ శతాబ్ధపు చివరిలో నిర్మరంచబడిన రైళ్ళు స్వల్పమైన రిపేర్లతో అస్థవ్యస్తమైన పరిస్థితిలో నడుపబడుతున్నాయి. ప్రధాన నగరాలలో తప్ప మిగిలిన చోట్ల రహదార్లకు పేవ్ మెంట్ కూడా నిర్మించబడలేదు. యాంగాన్ తో సహా బర్మా అంతటా విద్యుత్ఛక్తి సరఫరా కొరతగానే ఉంటుంది.
 
ఆగ్నేయాసియా బ్రిటిష్ పాలనలో బర్మా సంపన్న దేసాలలో ఒకటిగా ఉందేది. ఇది బియ్యం సరపరాలో ప్రపంచంలో ప్రధమ స్థానంలో ఉండేది. బర్మా సహజ వనరులకు మరియు మానవ వనరుల సంపన్నత కలిగి ఉంది. 75% ప్రపంచ టేకు అవసరాలకు సరిపడే టేకు బర్మాలో తయారు చేయబడేది. అలాగే అధికంగా విద్యావంతులు ఉండేవారు. దేశం శీఘ్రగతిలోఅబివృద్ధిశీఘ్రగతిలోఅభివృద్ధి సాధించగలదని ఒకప్పుడు విశ్వసించే వారు.
 
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో టంగ్ స్టన్, టిన్, లీడ్ మరియు వెండి జపానీయుల వశం కాకుడా చేయడానికి ప్రధాన చమురు బావులు బ్రిటిష్ ప్రభుత్వం చేత ధ్వంశం చేయబడ్డాయి. బర్మా రెండు తీరాల వెంట బాంబులు వేసారు. 1948 ప్రభుత్వ పార్లమెంటరీ రూపుదిద్దుకున్న తరువాత ప్రధాన మంత్రి '''యూ ఎన్ యూ''' దేశాన్నిజాతీయంచేసే విధానాన్ని ప్రతిపాదించిన తరువాత బర్మా అంతటి మీద అధికారం సాధించాడు. ప్రభుత్వం బలహీనమైన ఎన్మిది సంవత్సరాల ప్రణాళిక ప్రతిపాదించబడింది. 1950 నాటికి బియ్యం ఎగుమతులు రెండింట మూడువంతులు క్షీణించింది అలాగే ఖనిజాల ఎగుమతి 96%నికి పడిపోయింది. ప్రణాళికకు కావలసిన నిధుల కొరకు ధనం ముద్రించిన కారణంగా ద్రవ్యోల్బణం పతాకస్థాయిని చేరింది. 1962లో తలెత్తిన తిరుగుబాటు అనంతరం '''బర్మీస్ వే ఆఫ్ సోషలిజం''' పేరుతో కొత్త ఆర్ధిక విధానం వ్యవసాయాన్ని తప్పించి మిగిలిన పరిశ్రమలు జాతీయం చేయబడ్డాయి. ఈ విపత్కర కార్యం బర్మాను పేదరికంలో ముచెత్తింది. 1987 నాటికి ఐక్యరాజ్య సమితి ఆర్ధికంగా దివాలా పరిస్థితిలో కూరుకుపోయిన బర్మాను అత్యల్ప అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనడం ప్రధానాంశం అయింది.
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు