మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q13005688 (translate me)
చి Wikipedia python library
పంక్తి 37:
'''"సమస్త స్తోత్తములు అల్లాహ్ కొరకే, ఇతనే స్వర్గాన్ని, భూమినీ శూన్యంనుండి సృష్టించాడు, ఇతనే రెక్కలుగల వార్తాహరదూతలను సృష్టించాడు, రెండు లేక మూడు లేక నాలుగు (జతలు) లేక మరింకనూ, తన ఇష్టానుసారం: అల్లాహ్ కు సమస్తముపై సంపూర్ణాధికారాలు గలవు."''' [[ఫాతిర్]] 35:1
 
పై ఆయత్ అర్థం మలాయికాలందరికీ రెండు నుండి నాలుగుజతల రెక్కలుంటాయని కాదు. ప్రముఖ మలాయికాలైన [[జిబ్రయీల్]] మరియు [[మీకాయీల్]] కు వేలకొలదీ రెక్కలుంటాయని చెప్పబడింది. [[హదీసులు|హదీసుల]] ప్రకారం కొందరు దూతలు కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే సృష్టింపబడ్డారని విదితమవుతుంది. వీరికి 70వేల తలలుంటాయి, 70వేల నోర్లుంటాయి, 70వేల భాషలు మాట్లాడగలరు, కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే. ఇలాంటి పేరులేని దూతలే [[మహమ్మదు ప్రవక్త]]తో [[జన్నహ్|జన్నత్]] లోవిహరించారు. అల్లాహ్ ఆజ్ఞతో [[ఇస్రా మరియు మేరాజ్|ఇస్రా]] కు ప్రయాణించినపుడు మలాయికాపై స్వారీ చేయకుండా మహమ్మదు ప్రవక్త [[బుర్రాఖ్]] పై (గుర్రంలాంటి జంతువు) కూర్చొని ప్రయాణించారు. ఈ బుర్రాఖ్ విశ్వాంచులకువిశ్వాంఛులకు సునాయాసంగా ప్రయాణించగలదు.
 
==ఖురాన్ పంక్తులలో వీరి ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు