మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 104:
ఇవి సెక్యులర్ న్యాయస్థానాలకు సమాంతరంగా పనిచేస్తుంటాయి. దేశాంతర్గత రక్షణ చట్టం విచారణ లేకుండా నిర్భంధించడాన్ని అనుమతిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకం వంటి విషయాలలో మరణశిక్ష విధించబడుతుంది.
 
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం మరియు అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా మరియు భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం మరియు చౌకైన గృహవసతి మరియు పొదుపు పధకాలు భాగం వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు సంప్రదాయ ప్రజల మద్యమధ్య తీవ్రమైన అసహనానికి కారణం ఔతుంది. మలేషియా ప్రభుత్వం విధానాలు మతాతీత విధానలను ప్రతిఫలిస్తున్నాయా లేక ఇస్లాం విధానాలను ప్రతిఫలిస్తున్నాయా అన్న విషయం మీద వివాదాలు తలెత్తుతున్నాయి. పాన్-ఇస్లామిక్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేసింది.
=== సైన్యం విదేశీవిధానాలు ===
ఆగ్నేషియా దేశాలు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు ఐఖ్యరాజ్య సమితి, ది ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్, ది డెవలపింగ్ 8 కంట్రీస్ మరియు నాన్ అలైండ్ మూవ్మెంట్ మొదలైన సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పూర్వ బ్రిటిష్ కాలనీగా 2005 లో కామంవెల్త్ దేశాల సమ్మేళనం మలేషియాలోని కోలాంపూరులో జరిగింది. మలేషియా విదేశీ విధానం పక్షపాతరహితం మరియు అన్ని దేశాలతో శాతియుత విధానం వహిస్తూ ఉంటుంది. దక్షిణాసియా రక్షణ మరియు స్థిరత్వానికి మలేషియా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ప్రాంతీయ దేశాలతో సంబాధాలను మరింత బలపరచడాన్ని కోరుతూ ఉంటుంది. చారిత్రకంగా మలేషియా ప్రభుత్వం తనను ఇస్లామిక్ దేశంగా పేర్కొటున్నది. అలాగే ఇతర ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను బలపరుస్తూ ఉంది. మలేషియా దేశసార్వభౌమాధికారం మరియు దేశీయ వ్యవహారాలను తన అధీనంలో ఉంచడానికి ముఖ్యత్వం ఇస్తుంది.
 
మలేషియా ప్రభుత్వం పొరుగుదేశాలతో భూభాగ వివాదాలను పరిష్కరించడానికి శక్తియుక్తులు ఉపయోగిస్తుంది. మలేషియా భూవివాదాల పరిస్కారానికి అనుసరిస్తున్న పలు విధానాలలో ప్రభుత్వం వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువెళ్ళడం ఒకటి. 2002 లో దక్షిణ చైనా సముద్రంలో కాందక్ట్ ఆఫ్ పారిస్ ప్రకటనతో అనేక రాష్ట్రాల మద్యమధ్య తలెత్తిన స్పార్ట్లీ ద్వీపాల వివాదాలలోవెసులుబాటు కనిపించింది. 2008లో బ్రూనై మరియు మలేషియా భూవివాదాలకు ముగింపు పలికి సముద్రజల సరిహద్దుల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఫిలిప్పైంతో ఉన్న సబాహ్ వివాదం పరిస్కరించబడలేదు. సింగపూర్ భూపునరుద్ధరణ విషయంలో ఇరు దేశాలనడుమ ఘర్ణణలు తలెత్తడానికి కారణమైనది. ఇండోనేషియా సముద్రజలాల సరిహద్దుల వివాదాలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
 
మలేషియా ఇజ్రాయేలును ఎప్పుడూ దేశంగా గుర్తించలేదు. అలాగే మలేషియా ఇజ్రాయేలుతో ఎటువంటి దౌత్యసంబంధాలు ఏర్పరుచుకో లేదు. మలేషియా పాలస్తీనాకు బలమైన మద్దతుదాతుగా
పంక్తి 116:
 
== భౌగోళికం ==
మలేషియా మొత్తం వైశాల్యం 3,29,847 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా మలేషియా ప్రపంచదేశాలలో 67వ స్థానంలో ఉంది. మలేషియా పడమటి సరిహద్దులలో తాయ్‌లాండ్ ఉంది. తూర్పు సరిహద్దులలో ఇండోనేషియా మరియు బ్రూనై దేశాలు ఉన్నాయి. మలేషియా ఇరుకైన కాజ్‌వే మరియు వంతెనలతో సింగపూరుతో అనుసంధానమై ఊంది. మలేషియా సముద్రతీర సరిహద్దులో వియత్నాం మరియు ఫిలిప్పైన్ ఉన్నాయి. భూసరిహద్దులలో అధిక భాగం పర్లిస్ నది, ది గోలోక్ నది మరియు పగలయన్‌ కాలువ ఉన్నాయి. సముద్రతీర జలసరిహద్దులలో కొన్ని వివాదాలు ఉన్నాయి. మలేషియాను సరిహద్దుగా చేసుకుని బ్రూనై అవతరించింది. బ్రునైని సారవాక్ రాష్ట్రం రెండుభాగాలుగా విడదీస్తుంది. ఆసియా ప్రధానభూమి మరియు మలాయ్ ఆర్చ్‌పిలాగోలలో ఉన్న ఒకేదేశం మలేషియా. ఆసియాఖండానికి చివరి దక్షిణ భూభాగం మలేషియా దక్షిణ రాష్ట్రమైన జోహర్‌లో ఉన్న తాన్‌జంగ్. సుమత్రా మరియు మలేషియా ద్వీపకల్పం మద్యమధ్య ఉన్న మలక్క స్ట్రైట్ ప్రపంచ వాణిజ్యానికి అతిముఖ్య రహదారిగా ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 40% ఈ మార్గం ఆధారంలో జపుగుతుంది.
 
మలేషియా రెండుభాగాల నద్య దక్షిణచైనా సముద్రం ఉంటుంది. ద్వీపకల్ప మలేషియా మరియు తూరు మలేషియా భూభాలకు దీర్ఘమైన సముద్రతీరం ఉంటుంది. ఈ సముద్రతీరాల నుండి మైదానాలు ఆరంభమై క్రమంగా పర్వత ప్రాంతాలుగా మారుతూ ఉంటుంది. ద్వీపకల్ప మలేషియాలో 40% మలేషియన్ భూభాగం ఉంటుంది. ఈ భూభాగం ఉత్తరదక్షిణాలుగా 740 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అలాగే అత్యధిక వెడల్పు 322 కిలోమీటర్లు ఉంటుంది. ఈ భూభాగాన్ని తితివాంగ్సా పర్వతాలు తూర్పుపడమరలుగా విడదీస్తాయి. ద్వపకల్ప మద్యభాగంలోమధ్యభాగంలో ఈ పర్వత శ్రేణిలో కొంతభాగం దిగువకు దిగి ఉంటుంది. ఈ పర్వతాలు దట్టమైన అరణ్యాలతో నిండి ఉంటుంది. ఈ పర్వతం ప్రధానంగా గ్రానైట్ శిలామయమై ఉంటుంది. అవి చాలా వరకు అరిగి ఉంటాయి
ఈ పర్వతాలు కొన్ని మలేషియన్ నదులకు జన్మస్థానాలు. మలేషియన్ ద్వీపకల్ప సముద్రతీరాలు వెడల్పు షుమారు 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ద్వీపకల్ప సముద్రతీరం పొడవు 1,931 కిలోమీటర్లు. అయినప్పటికీ హార్బర్లు పడమటి తీరంలో మాత్రమే ఉంటాయి.
 
బోర్నియో ద్వీపంలో ఉన్న తూర్పు మలేషియా సముద్రతీరం పొడవు 2,607 కిలోమీటర్లు. ఈ భూభాగంలో సముద్రతీర భూభాగం, కొండలు, లోయలు మరియు లోతట్టుగా ఉండే పర్వతాలు ఉంటాయి. పర్వశ్రేణులు సారవాక్ నుండి ఉత్తరదిశగా బారులు తీరి సబాహ్ రాష్ట్రాన్ని వేరుచేస్తూ ఉంటాయి. ఈ పర్వతశ్రేణులలో మలేషియాలోని అత్యంత ఎత్తు ఉన్న 4,95.2 మీటర్ల ఎత్తు ఉన్న కినబాలు పర్వతం ఉంటుంది. ప్రపంచ వారసత్వ సంరక్షణ సంస్థ అయిన " యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్" గా కినబాలు పర్వతంలో ఉన్న " కినబాలు నేషనల్ పార్క్ " సంరక్షించబడుతుంది. ఈ ఉన్నత పర్వతశ్రేణులు మలేషియా మరియు ఇండోనేషియాలకు సరిహద్దుగా ఉన్నాయి. సారవాక్ రాష్ట్రంలో ఉన్న ములుగుహలు ప్రపంచంలో అత్యంత పొడవైన గుహల
శ్రేణిగా భావించబడుతుంది. వీటిచుట్టూ ఉన్న భూభాగంలో అనేక ద్వీపాలు ఉన్నాయి. వీటిలో పరిమాణంలో పెద్ద ద్వీపం బంగ్గీ.
=== జీవవైవిధ్యం ===
=== జీవవైవిద్యం ===
మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిద్యంజీవవైవిధ్యం)కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిద్యంజీవవైవిధ్యం ప్రణాళిక మరియు కార్యరూప ప్రణాళిక రూపిందించింది. దేశంలో అత్యధిక జీవవైవిద్యంజీవవైవిధ్యం మరియు అధిక పరిమితిలో స్థనికత ఉంది. మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. బోర్నియో పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. దిగువ అరణ్యప్రాంతాలలో ప్రత్యేకమైన జీవజాలం మనుగడ సాగిస్తున్నది.
=== జంతుజాలం ===
మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. బోర్నియో పర్వతాలలో స్థానిక పక్షిజాతులనేకం కనిపిస్తుంటాయి. మలేషియాలో 250 జాతుల ప్రాకే జంతువులు ఉన్నాయి. దేశంలో 150 జాతుల పాములు మరియు 80 బల్లి జాతులు ఉన్నాయి. అలాగే వేలసంఖ్యలో కీటకాలు ఉన్నాయి. మలేషియా జలభాగం భూభాగం కంటే 1.5 పెద్దది. మలేషియా జభాగంలో జీవవైవిద్యంజీవవైవిధ్యం అత్యధిక కలిగిన కోరల్ ట్రైయాంగిల్ ఒకటి. సిపడాన్ ద్వీపం చూట్టూ ఉన్న జలభాగం ప్రంపంచంలో జీవవైవిద్యంజీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశంగా భావించబడుతుంది. 600 రకాల కోరల్ (పగడం) జాతులున్న సులు సముద్రం జీవవైద్యానికి ప్రముఖ క్షేత్రమని భావించబడుతుంది.
=== శిలీంద్రాలు ===
=== మొక్కలు ===
మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల సంవత్సరాల నాటివని వశ్వసిస్తున్నారు. మలేషియా తూర్పు దిక్కున దిగువభూమి అరణ్యాకు 760 మీటర్ల దిగువన వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాల అభివృద్ధికి ఇక్కడి తేమతోకూడిన వేడి వాతావరణం సహకరిస్తుంది. ఇక్కడ 14,500 రకాల పూలమొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. మలేషియాలో వర్ధాధార అరణ్యాలతో 1,425 చదరపు కిలోమీటర్ల మాన్‌గ్రోవ్స్ కూడా ఉన్నాయి. మలేషియాలో ద్వీపకల్పంలో 8,500 జాతుల లతలు ఉన్నాయి. తూర్పు మలేషియా
అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక వీవవైవిద్యంవీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది ఉన్నది.
 
=== సంరక్షణా వివాదాలు ===
పంక్తి 144:
మలేషియా స్వేచ్చ విఫణి మరియు కొత్తగా పారిశ్రామిక వాణిజ్యం కలిగిన దేశం. మలేషియా ప్రభుత్వం దేశం యొక్క స్థూలమైన ఆర్ధికప్రగతికి గుర్తించ తగిన పాత్ర వహించింది. ఆసియాలో ఉత్తమ ఆర్ధిక ప్రగతి సాధించినదేశాలలో మలేషియా ఒకటి. మలేషియా 1957 నుండి 2005 వరకు సంవత్సరానికి సరాసరి 6.5% జి.డిపి. అభివృద్ధి సాధించింది. 2011 లో జి.డి.పి అభివృద్ధి 45000 కోట్ల అమెరికన్ డాలర్లు. ఇది ఆదియా ఆర్ధిక ప్రగతిలో 3 వ స్థానం, ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో 29వ స్థానం. 1991 లో మలేషియా ప్రధాని మహాదిర్ బిన్ మొహమ్మద్ తన భవిస్యత్దర్శన వివరణలో 2020 నాటికి మలేషియా పారిశ్రామిక రంగంలో స్వయంసమృద్ధి సాధించగలదన్న ఆశాభావం వ్యక్తపరిచాడు. ప్రభుత్వ మంత్రి అయిన " తాన్ స్రి నార్ మొహమ్మద్ " మలేషియా అభివృద్ధి చెందిన దేశానికి అవసరమైన సకలవసతులను కలిగి ఉన్నదని ఉద్ఘాటించాడు.
 
1970 లో గనులు మరియు వ్యవసాయ ఆధారిత ఆర్ధికాభివృద్ధి విభిన్న రంగాలకు చెందిన ఆర్ధిక ప్రగతిగా రూపాంతరం చెందడం మొదలైంది. 1980 నుండి పాతిశ్రామిక ప్రగతి మలేషియా ఆర్ధికరంగాన్ని ముందుకు నడిపించింది. అధికమొత్తంలో పెట్టిన పెట్టుబడులు ఇందులో ప్రధాన పాత్రవహించాయి. 1997 ఆసియన్ ఆర్ధిక పతనం నుండి మలేషియా ఆర్ధిక రంగం పొరుగు దేశాలకంటే ముందే కోలుకుని ఆర్ధికపతనానికి ముందున్న తలసరి 14,800 అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. వివిధ సంప్రదాయ ప్రజల మద్యమధ్య ఆర్ధిక అసమానతలు ఉన్నాయి. దేశజనాభాలో మూడవ వంతు ఉన్న చైనీయుల పెట్టుబడులలో 70% ప్రగతిని సాధించారు.
 
మలేషియాను ఆనుకుని ఉన్న మలక్కా స్ట్రెయిట్ అంతర్జాతీయ వాణిజ్యానికి అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. మలేషియా సహజ మరియు వ్యవసాయ వనరులను ఎగుమతి చేస్తుంది.
పంక్తి 152:
వాయు మరియు జల కాలుష్యం అధికమైంది. దీనికి అరణ్యాల తరుగుదల మరొక కారణంగా మారింది.
=== మౌలిక నిర్మాణాలు ===
అసియాలో అత్యంత అభివృద్ధి చేందిన దేశాలలో మలాఏషియా ఒకటి. మలేషియా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దక్షిణాసియా దేశాలలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానం సింగపూర్‌కు దక్కుతుది. మలేషియా ఫిక్సెడ్ లైన్ చందాదారుల సంఖ్య 4.7 కోట్లు. అలాగే సెల్యులర్ చందాదారుల సంఖ్య 3 కోట్లు. దేశంలో 7 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పోర్ట్‌క్లాంగ్. దేశంలో 200 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వీటిలో టెక్నాలజీ పార్క్ మలేషియా మరియు కులిమ్- హైటెక్ పార్క్ ప్రత్యేకత సంతరించుకున్నాయి. ప్రజలలో 95% ప్రజలకు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. కాలనీరాజ్య కాలంలో ఆర్ధిక ప్రాముఖ్యత కలిగిన నగరాలు మరుయుమరియు రక్షణ అవసమైన ప్రాంతాలు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారించబడింది.
గ్రామప్రాంతాలు అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయబడినప్పటికీ అవి ఇంకా వెనుకబడిన ప్రాంతాలుగానే పరిగణించబడుతున్నాయి. మలేషియా ద్వీపంలోని పడమటి తీరప్రాంతం ఇందులో ఒకటి. నగరప్రాంత టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ శక్తివంతంగా ఉన్నప్పటికీ గ్రామవాసులకు వసతుల కొరత ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు