మస్జిదుల్ హరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q428858 (translate me)
చి Wikipedia python library
పంక్తి 31:
=== ఖిబ్లా ===
{{main|ఖిబ్లా}}
[[ఖిబ్లా]] ముస్లింలు ప్రార్థనలకు నిలుచునపుడు ఈ ([[కాబా]]) దిక్కువైపునే తిరిగి ప్రార్థనలు చేస్తారు. కాబా ను ఖిబ్లాగా చేయకమునుపు ముస్లింలకు [[బైతుల్-ముఖద్దస్]] ఖిబ్లాగా వుండేది. కాని ఈ ఖిబ్లా కేవలం 17 నెలలు మాత్రమే వుండినది. [[మహమ్మదు ప్రవక్త]] [[సహాబా]] ల ప్రకారం ఓసారి [[మదీనా]] లో మద్యాహ్నపుమధ్యాహ్నపు ప్రార్థనల నిమిత్తం [[మస్జిద్ అల్-ఖిబ్లతైన్]] లో (బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి) ప్రార్థిస్తూ వుండగా యకాయకిన [[అల్లాహ్]] నుండి ఆదేశం వెలువడింది ''మీ ఖిబ్లాను కాబా దిశ వైపు మార్చు కోండి'' అని. ఒకేప్రార్థన ([[నమాజ్]]) లో రెండు [[ఖిబ్లా]] లు గల నమాజు ను చేశారు గనుక ఈ [[మస్జిద్]] ను 'మస్జిద్ అల్-ఖిబ్లతైన్' అనే పేరొచ్చింది.
 
=== పుణ్యక్షేత్రం ===
పంక్తి 47:
'కాబా' కు కొన్ని ఇతర నామాలు :
* '''''అల్-బైత్ ఉల్-అతీఖ్''''' అనగా అత్యంత ప్రాచీన మరియు స్వతంత్రమైన.
* '''''అల్-బైత్ ఉల్-హరామ్''''' అనగా '''అత్యంత గౌరవప్రదమయినగౌరవప్రథమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''హజ్ర్-ఎ-అస్వద్'' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి'' (సిరియన్ మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
[[హతీం]] :కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలంను కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు.(ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.
"https://te.wikipedia.org/wiki/మస్జిదుల్_హరామ్" నుండి వెలికితీశారు