మాధవరం (తాడేపల్లిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''మాధవరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[తాడేపల్లిగూడెం]] మండలానికి చెందిన గ్రామము. దీనికి మిలట్రీ మాధవరం అని కూడా పేరు. ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. వారి స్మారకార్థం గ్రామంలోని చెరువు గట్టున ఓ స్మారకస్థూపం కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణతో ఈ గ్రామం నుంచి అనేక మంది అనేక దేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. మంచి విలువలు కల్గినకలిగిన విద్యా వ్యవస్థ ఈ గ్రామానికి మణిహారం. జూనియర్ కాలేజి వరకు ఇక్కడ విద్యా సౌకర్యాలున్నాయి.
 
{{తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలు}}