"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==ముగ్గు తయారీ==
ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన [[పిండి]]. సాదారణంగాసాధారణంగా ముగ్గులు పెట్టేది మామూలు పిండితో, తరువాత బట్టీల ద్వారా, నత్తగుల్లలు, ముగ్గు రాళ్ళతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు.
 
==ముగ్గులు రకాలు==
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
[[రథం ముగ్గు]]
సంక్రాంతి సందర్బంగాసందర్భంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడ తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.
<gallery>
Image:Muggu1.jpg|
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864297" నుండి వెలికితీశారు