రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 20:
==సంఘ సంస్కరణ==
 
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, [[కాకినాడ]]లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు. మద్యనిషేధంమధ్యనిషేధం కొరకు శ్రమించాడు. [[1923]]లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధంమధ్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భోగం మేళాల సాంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. ''పీపుల్స్ ఫ్రెండ్'', ''ఫెలో వర్కర్స్'' అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.
 
[[దస్త్రం:Raghupati Venkataratnam.jpg|thumbnail|రఘుపతి వేంకటరత్నం చిత్రపటం]]