రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 29:
 
అలాగే, మిగిలిన మూడుసార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోక పోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఢిల్లీలో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన రతన్‌ మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.
టాటా గ్రూప్ లో కొత్త శకం ప్రారంభమైంది. నాలుగు లక్షలకోట్ల రూపాయల విలువైన టాటా సన్స్ చైర్మన్ఛైర్మన్ బాధ్యతలను సైరస్ పల్లోంజి మిస్త్రీ స్వీకరించారు. ఉప్పు నుంచి సాప్ట్ వేర్ వరకు వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వ్యాపారం అంటే నిబద్ధత, అంకిత భావం అని తెలియజేస్తూ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా. 1937, డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌ సంస్థలకు సేవలందిస్తున్నారు. ఇన్ని ఏళ్ల తన ప్రయాణంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మైలురాళ్లను అధిగమించారు. విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమే వ్యాపారం అని చాటిచెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా. వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత వంటి విధానాలనే అనుసరించి ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగిన విషయం. రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి గ్రూప్ చైర్మన్ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ విలువ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు. రతన్ టాటా బ్రహ్మచారి. సొంత ఆర్థిక ప్రయోజనాలు అంటూ ఆయనకు పెద్దగా లేవు. ఇది కూడా ఆయన ఆదర్శవంతమైన విజయానికి దోహదపడినట్లుగా భావించవచ్చు. వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని రతన్ టాటా ముగించుకున్నారు. టాటా సన్స్ చైర్మన్‌గాఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు.
 
టాటా కంపెనీలు : టాటా గ్రూప్‌లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ 8,882 కోట్ల డాలర్లు. మొత్తం షేర్ హోల్డర్ల సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4.50,000. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా టెలీ, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
 
జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా 1868లో స్థాపించిన టాటా గ్రూప్ కు రతన్ టాటా స్థానంలో ఆరవ చైర్మన్ఛైర్మన్ గా మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్ మిస్త్రీ 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. ఈ గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 19.5 శాతం వాటా ఉంది. నిర్మాణ రంగంలో షాపూర్ జీ గ్రూప్ కు 147ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం 15వేల కోట్ల రూపాయలకు చేరిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీని మిస్త్రీ తాత ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు కుటుంబవారసులు ఎవరూ లేకపోవడంతో వ్యాపార వారసునిగా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి మిస్త్రీని ఎంపిక చేసింది. రతన్ టాటా కుటుంబానికి, మిస్త్రీ కుటుంబానికి బీరకాయపీచు సంబంధం ఉందిలేండి. 1968లో జన్మించిన సైరస్ లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు. ఏడాది కాలంగా రతన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సైరస్ వ్యాపార విధుల నిర్వహణలో ఆరితేరారు. తన వారసునిగా సైరస్‌కు రతన్ నూటికి నూరు మార్కులు వేశారు. అయితే సైరస్ పలు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంది. ఆయన రతన్ టాటా అనుసరించిన విధానాలనే అనుసరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. అతని నిర్వహణా సామర్థ్యాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుంది.
 
 
పంక్తి 39:
 
- Ratan Tata
2012 డిసెంబర్ లో యుగాంతం కాలేదు కానీ, భారతదేశపు పారిశ్రామిక రంగంలో మాత్రం ఒక శకం ముగుస్తోంది. 1991 నుంచి అంటే 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ని విజయపథంలో నడిపిన రతన్ నావల్ టాటా (రతన్ టాటా) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈరోజు (28/12/2012) చైర్మన్ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. వంటింట్లో ఉండే ఉప్పు, పంచదారల నుంచి ఆకాశం లో ఎగిరే విమానాల తయారీ లో వాడే స్టీల్ వరకు, ప్రధానమైన ఏడు బిజినెస్ సెక్టార్స్ లో (Communications & Information Technology, Engineering, Materials, Services, Energy, Consumer products and Chemicals) దరిదాపు 85 దేశాలలో, 100 కు పైగా కంపెనీలతో, సుమారు 100 బిలియన్ US డాలర్ల పైగా బిజినెస్ చేసే ఈ పారిశ్రామిక దిగ్గజం గురించి నేను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ అత్యంత successful గా తన tenure ని పూర్తి చేసుకున్న ఈ iconic man deserves resepect, love, affection and recognition from every individual Indian అని నా అభిప్రాయం, అందుకే కొండని అద్దంలో చూపించే ఈ చిన్న ప్రయత్నం.
 
రతన్ టాటా JRD టాటా మునిమనవడు. రతన్ టాటా వ్యక్తిగతజీవితం గురించి పబ్లిక్ డొమైన్ లో తెలిసింది చాలా తక్కువ. ఆ కొద్దిపాటి వివరాల ప్రకారం బోంబే ప్రెసిడెన్సీకి చెందిన ఒక పార్సీ కుటుంబం లో 1937 డిసెంబర్ 28 న జన్మించిన రతన్ టాటా బాల్యం అంత సాఫీగా గడవలేదు. రతన్ నావెల్ టాటా తల్లిదండ్రులు నావెల్ H టాటా & సూనూ. నావెల్ H టాటాని JRD టాటా చిన్నకొడుకు వారికి పిల్లలు లేకపోవటం తో దత్తత తీసుకున్నారు . రతన్ టాటా వయస్సు 7 ఏళ్ళు, ఆయన తమ్ముడు జిమ్మీ వయస్సు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు, అప్పటి నుంచి నాయనమ్మ నవాజ్ భాయ్ పెంచి పెద్ద చేసారు. ఆ తరవాతితరువాతి కాలంలో నావెల్ H టాటా వేరే వివాహం చేసుకున్నారు ఆ వివాహం ద్వారా కలిగిన సంతానం నోయెల్ టాటా (ప్రస్తుత Trent Ltd వైస్ చైర్మన్ఛైర్మన్ & టాటా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ).
 
Campion స్కూల్ (అప్పటి బొంబాయి ఇప్పటి ముంబై ), బిషప్ కాటన్ స్కూల్ సిమ్లా, Cathedral & Jhon Connon స్కూల్ ముంబై లలో తన స్కూలింగ్ పూర్తిచేసిన రతన్ టాటా , 1962 లో Cornell University నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే JRD టాటా సలహా మేరకు జెంషెడ్ పూర్ లో టాటా స్టీల్ లో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగి గా చేరారు . ఆ తరవాతతరువాత 1971 లో అప్పట్లో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న NELCo (National Radio & Electronics Company) లో Director in-charge గా బాధ్యతలు తీసుకున్నారు. 40% లాభాలు , 2% మార్కెట్ వాటా తో కష్టాలలో ఉన్న NELCo ని మూడు సంవత్సరాలలో అంటే 1975 నాటికి, 2% నష్టాలు, 25% శాతం మార్కెట్ వాటా ఉన్న కంపెనీ గా మార్చగలిగారు. కానీ తరవాతితరువాతి కాలం లో దేశం లోని ఎమర్జెన్సీ మూలం గా వచ్చిన ఎకనామిక్ రిసెషన్, యూనియన్ బందులు వీటి ప్రభావం తో లాకౌట్ ప్రకటించారు. 1981 లో డైరెక్టర్, టాటా ఇండస్ట్రీస్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా మరోసారి 1986 లో Empress మిల్స్ విషయం లో ఇటువంటి చేదు అనుభవాన్ని చూసారు. ఈ చేదు అనుభవాలతో 1991 లో, లెజెండరీ పారిశ్రామికవేత్త అయిన JRD టాటా వారసుడిగా టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే సమయంలో కొద్దిపాటి విమర్శల్ని ఎదుర్కొవాల్సి వచ్చింది.
 
1991 లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరవాతతరువాత అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చారు (ప్రస్తుత టాటా గ్రూప్ ఆదాయంలో 48 % ఇండియా వెలుపలి నుంచి వచ్చేదే).
 
ఈ ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు :
పంక్తి 59:
2. భారత ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరం లో పద్మభూషణ్, 2008 లో పద్మవిభూషణ్ అవార్డ్ ని అందుకున్నారు .
3. 2007 లో రతన్ టాటా ను "Fortune" పత్రిక ప్రకటించిన 25 most influential business people లో ఒకరు గా గుర్తించింది.
4. 2008 లో తాజ్ హోటల్ పై జరిగిన దాడుల తరవాతతరువాత స్పందించిన తీరుతో టైం మాగజైన్ "Forbes " పత్రిక రతన్ టాటాని India 's most respected business leader గా కొనియాడింది(రాజకీయ రంగం లో అడుగుపెట్టాల్సింది గా అభిప్రాయపడింది).
5. 2008 లో సింగపూర్ గవర్నమెంట్ Honorary Citizenship తో సత్కరించింది. రతన్ టాటా ఈ గొరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు.
6. 2009 లో honorary Knight Commander of British Empire గా నియమించబడ్డారు.
పంక్తి 65:
 
 
ఇన్ని విజయాలు సాధించి, 100 బిలియన్ డాలర్ల కి పైగా వ్యాపారం చేస్తున్న సంస్థలకి అధిపతి అయినా ఈయన lifestyle మాత్రం చాలా సింపుల్. సెల్ఫ్ డ్రైవింగ్ లో వర్క్ ప్లేస్ కి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. ఇప్పటి వరకు పుస్తకాలు, CD లతో నిండివుండే సౌత్ ముంబై లోని బాచలర్ పాడ్ లో నివసిస్తున్న ఈ బిజినెస్ టైకూన్ రిటైర్మెంట్ తరవాతతరువాత ముంబై లో తన కోసం ప్రత్యేకం గా రూపుదిద్దుకున్న మాన్షన్ కి మారబోతున్నారు. స్మోకింగ్ & డ్రింకింగ్ కి దూరం గా ఉండే ఈయనకు రెండు జర్మన్ షెపర్డ్ డాగ్స్ ప్రియనేస్తాలు, అలాగే ఫాస్ట్ కార్స్ ని డ్రైవ్ చేయడం , జెట్స్ నడపటం , స్పీడ్ బోటింగ్ రేస్ లు హాబీలు. బాచలర్గా జీవితం గడుపుతున్న రతన్ టాటా ఇద్దరు అమ్మాయిలని దత్తత తీసుకున్నారు .
4.
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని సాంప్రదాయ సాధారణ కార్పోరేట్ సంస్థ స్థాయి నుంచి 100 బిలియన్ అమెరికన్ డాలర్ల కంపెనీగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప వ్యాపారవేత్త. గత యాభై ఏళ్లలో టాటా గ్రూప్ ను ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత రతన్ టాటా సొంతం చేసుకున్నారు. భారతీయ కార్పోరేట్ వ్యవస్థలో కొత్త ప్రమాణాలకు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకే దక్కింది. లక్ష రూపాయలకే టాటా నానో కారు వంటి సంచలన నిర్ణయాలు రతన్ టాటా కెరీర్ లో మచ్చు తునకలు. గత 50 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రను ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. రతన్ టాటాలో అనేక విజయాలు సాధించిన వ్యాపారవేత్తతోపాటు.. ఓ మానవతావాది, ఓ సంఘసేవకుడు, ఓ దార్శనికుడు దాగి ఉన్నాడు.
పంక్తి 75:
* తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు దాడి జరిపిన సమయంలో 54 మంది అతిధులను రక్షించిన కెప్టెన్ థామస్ జార్జి చివరి క్షణంలో నేలకొరగడంతో చలించిన రతన్ టాటా భోరున ఏడ్చారట. థామస్ జార్జ్ భార్య పిల్లలకు తాను ఏమి చేస్తే.. వారి రుణ తీర్చుకోగలను అని విలపించారట.
 
* ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత డిసెంబర్ 21 తేదిన తాజ్ హోటల్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్బంగాసందర్భంగా తాజ్ హోటల్ లో పనిచేసే ప్రతి ఒక్కరితో రతన్ టాటా సమావేశమై.. ఒక్కొక్కరి ధైర్య సహాసాలను, సేవా దృక్పథాన్ని కొనియాడారు. సంస్థలో జూనియర్, సీనియర్ అంటూ హోదాలతో పని విభజన జరుగుతుందని.. ఉగ్రవాదుల దాడి సందర్బంగాసందర్భంగా ట్రైనీగా పనిచేస్తున్న ఆమె సీనియర్ నుంచి ఆదేశాలు లేకుండానే అతిధులను ఆదుకున్నారని ఆ సందర్భంగా తాజ్ హోటల్ లో పనిచేస్తున్న మేనేజ్ మెంట్ ట్రైనీ గుర్తించి ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.
 
* ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు వివిధ రకాలుగా.. వీలైనంత మేరకు అన్ని రకాల సహాయాన్ని అందించారు.
పంక్తి 114:
 
పదవీ విరమణ:
75 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న రతన్ టాటా జనరేషన్ మార్పు కోసం టాటా గ్రూప్ చైర్మన్ఛైర్మన్ హోదా నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. జేఆర్ డీ టాటా నుంచి అధికార పగ్గాలు అందుకున్న రతన్ టాటా 21 ఏళ్లపాటు చైర్మన్ఛైర్మన్ హోదాలో కొనసాగారు. ప్రస్తుతం ఆయన స్థానంలో 44 ఏళ్ల సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ అధికార బాధ్యతలను డిసెంబర్ 28న అప్పగించనున్నారు. టాటా గ్రూప్ లో మిస్త్రీకి చెందిన షాపూర్ జీ పల్లోంజి గ్రూప్ కు 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా పర్యవేక్షణలో 1971 సంవత్సరంలో 10000 కోట్ల టర్నోవర్ ఉన్న టాటా గ్రూప్ ను 2011-12 ఆర్దిక సంవత్సరానికి 475, 721 (100.09 బిలియన్ యూఎస్ డాలర్లు) కోట్ల రూపాయల కంపెనీగా మలిచారు.
 
టాటా కంపెనీ రూపశిల్పులు
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు