రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 44:
 
 
కులగురువు [[వశిష్ఠుడు|వశిష్టుని]] వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు [[విశ్వామిత్ర]] మహర్షి దశరధుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు [[తాటకి]] అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి [[అహల్య]]కు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగాజయప్రథముగా జరిగినది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు [[జనకుడు|జనకుని]] రాజధానియైన [[మిథిల|మిథిలా]]నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, [[ఊర్మిళ|ఊర్మిళా]] లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన [[పరశురాముడు|పరశురామనకు]] తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసినది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.
 
=== [[అయోధ్యా కాండము]] ===
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు