ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
Wikipedia python library
=== గోచార రాహువు ఫలితములు ===
* 1 . స్థానము :- రాహువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.
* 2. రాహువు చంద్రుడికి ద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు అవవసర ధన వ్యయమును కలిగించి వ్యక్తిని ఆర్ధిక ఇబ్బమ్దులకు గురి చేస్తాడు. కుటుంబము, సహసంబంధులతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మద్యమధ్య వివాదములు తలెత్తుతాయి. ఈ కాలము వ్యక్తిని మద్యముమధ్యము వంటి మత్తు పదార్ధములకు బానిసను చేస్తుంది కనుక జాగ్రత్త వహించుట మంచిది.
* 3. రాహువు తృతీయ స్థాన ప్రవేసము శుభఫలితాలను ఇస్తుంది. ఇతరులతో చేరి చతురతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు. ఏ కార్యము చేసినా గుప్తముగా చేసి దానిని పూర్తి చేసిన తరువాతనే బహిర్గతము చేస్తారు.
* 4. రాహువు చతుర్ధ స్థాన ప్రవేశము అనేక సమస్యలను కష్తములను కలిగించును. రహువు నాలగ్వవ స్థాన ప్రవేసము తల్లికి కష్తములను కలిగించును. అడుగడునా కష్టములు, సమస్యలు ఎదురౌతూ అగౌరవము, అవమానము కలుగుతాయాన్న భయము సదా వెన్నంటి ఉంటుంది. భూమి వాహనము సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి.
* రాహువు పంచమస్థాన ప్రవేశము కష్టములు, దుఃఖము కలిగించును. మతిభ్రమను కలిగించును. త్వరగా ధనికుడు కావాలన్న పగటికలలు కంటూ ధనము కావలన్న లాలసలో ఉన్న ధనమును కోల్పోవదము జరుగుతుంది.
* రాహువు షష్టమ స్థాన ప్రవేశము అంతగా హాని కలిగించక పోయినా ఆరోగ్యము మిద ప్రభావము చూపెట్టవచ్చు కనుక భోజన పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధవహించ వలసి ఉంది. ఉదర సంభంధిత సమస్యలు పీడిస్తాయి. ఈ సమయములో ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ధనలాభము వస్తుంది.
* రాహువు సప్తమభావ ప్రవేశము దాంపత్య జీవితము బాధించును. భార్యాభర్తల మద్యమధ్య కలతలు పెరిగి దూరము కలగ వచ్చు. కళత్రానికి కష్టములు కలుగుతాయి. ఆరోగ్యకారనముగా దుఃఖిస్తారు. సహజమైన బుద్ధి కూడా సరిగా పని చెయ్యదు.
* రాహువు అష్టమ స్థానప్రవేశము ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ రోగములు వస్తాయి. మూత్ర సంబంధిత వ్యాదులతో బాధపద వచ్చు. ఆర్ధికమైన సమస్యలను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు ఆర్ధిక నష్టము సంభవము.
* రాహువు నవమ స్థాన ప్రవేశము తలపెట్టిన కార్యమౌలన్నింటా రాహువు ఆటంకములను కలిగించ వచ్చు. పనులు పూర్తికానున్న తరుణములో పనులు ఆగవచ్చు. అనవసర ఖర్చుల వలన ఆర్ధికపరమైన చిక్కులు తలెత్తవచ్చు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/864515" నుండి వెలికితీశారు