రిషికేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q502141 (translate me)
చి Wikipedia python library
పంక్తి 3:
== స్థల పురాణం ==
[[దస్త్రం:Histarikal lashan jhula.JPG|thumb|left|చారిత్రక ప్రసిద్ధి కలిగిన లక్ష్మణ ఝులా]]
ఋషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరవాతతరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కధనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన [[బద్రీనాథ్]], [[కేదార్‌నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]].
 
పవిత్ర [[గంగానది]]ఋషికేశ్ గుండా ప్రవహిస్తుంది. [[గంగా నది]] హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే ఋషికేశ్. ఋషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. ఈ నగరం అనేకమంది భారత దేశంలోని వేలకొలది భక్తులను ఆకర్షిస్తుంది. వీదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతుంటారు. ఋషికేశ్‌లో ఉన్న యోగా శిక్షణాలయాలూ భక్తులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. యోగా నగరం అని రిషికేశ్ కూ మారుపేరు విదేశీయులలో ప్రసిద్ధం. పవిత్ర గంగా స్నానం, ఋషికేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
"https://te.wikipedia.org/wiki/రిషికేశ్" నుండి వెలికితీశారు